PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp28dfb0f9-f835-4c14-bce0-9e7bfe17c357-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp28dfb0f9-f835-4c14-bce0-9e7bfe17c357-415x250-IndiaHerald.jpgఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరించిన టీడీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. అదిరిపోయే మెజారిటీతో అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యం కాక బాబు, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఫలితాలు ఎలాగైనా రాని ఎలాగో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. ఇలా పోటీ చేయడం వల్ల టీడీపీ కార్యకర్తల్లో కాస్త ధైర్యం పెరిగింది.tdp;krishna river;andhra pradesh;air;cheque;tdp;ycpఆ రెండు జిల్లాల్లో సైకిల్‌కు భారీ షాక్... ఫ్యాన్ కిందకే..ఆ రెండు జిల్లాల్లో సైకిల్‌కు భారీ షాక్... ఫ్యాన్ కిందకే..tdp;krishna river;andhra pradesh;air;cheque;tdp;ycpSun, 04 Apr 2021 02:00:00 GMT

ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరించిన టీడీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. అదిరిపోయే మెజారిటీతో అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యం కాక బాబు, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఫలితాలు ఎలాగైనా రాని ఎలాగో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. ఇలా పోటీ చేయడం వల్ల టీడీపీ కార్యకర్తల్లో కాస్త ధైర్యం పెరిగింది.


కానీ బాబు ఊహించని విధంగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ అయిపోయారు. ఇక బాబు నిర్ణయంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇక ఆ విషయం పక్కనబెట్టేస్తే, ఇప్పటికే వైసీపీ మంచి ఊపులో ఉంది. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు చేసుకుంది.


దీని బట్టి చూస్తే ఏప్రిల్ 8న జరగబోయే పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా స్పష్టంగా ఉంటుందని అర్ధమవుతుంది. పైగా ఇప్పుడు టీడీపీ పోటీలో లేకపోవడం వైసీపీకి మరింత అడ్వాంటేజ్ వస్తుంది. టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో కూడా వైసీపీ జెండా ఎగురుతుంది. దీని వల్ల రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి ఉంటుంది. ఒకవేళ టీడీపీలో పోటీలో ఉంటే కాస్త పరిస్తితి వేరుగా ఉండేది.


టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో వైసీపీ గెలవడానికి కాస్త కష్టపడాల్సిన అవసరముండేది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి గెలుపు అంత సులువుగా వచ్చేది కాదు.   ఈ రెండు జిల్లాల్లో టీడీపీ బలంగానే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతిన్నా సరే పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పోరాడేది. ఎందుకంటే పట్టణ స్థాయిలో ఉన్న నాయకత్వం కంటే గ్రామ స్థాయిలో ఉన్న టీడీపీ నాయకత్వం బలంగా ఉంది. కానీ ఇప్పుడు పోటీలో లేకపోవడం వల్ల ఈ రెండు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలడం గ్యారెంటీ, ఈ రెండు జెడ్పీ పీఠాలు ఫ్యాన్ ఖాతాలోకే వెళ్లనున్నాయి. 





నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి

పవన్ విషయంలో బాబుపై వామపక్షాల ఒత్తిడి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>