PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/payyavula-now-babu-pac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/payyavula-now-babu-pac-415x250-IndiaHerald.jpgఅనంతపురం లో తెలుగు దేశం మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి జగన్ మీద నిప్పులు చెరిగారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవం కావడం ప్రజాస్వామ్యమా అని ప్రశించారు.అంతే కాకుండా ప్రజాతీర్పును రాష్ట్రంలో అడుగడుగునా అపహాస్యం చేస్తున్నారు అని అన్నారు, వైసీపీ మినహా అన్ని పార్టీలు ఫ్రెష్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అని అన్నారు.వైసీపీ సోషల్ మీడియా. తాడేపల్లpayyavvula kesav,tdp,ap;amala akkineni;kumaar;telugu desam party;jagan;payyavula keshav;andhra pradesh;telugu;police;media;panchayati;chief minister;mla;fire;letter;tdp;ycp;tadepalli;uravakonda;reddy;partyచాలా రోజులకు బయటకొచ్చిన పయ్యావులచాలా రోజులకు బయటకొచ్చిన పయ్యావులpayyavvula kesav,tdp,ap;amala akkineni;kumaar;telugu desam party;jagan;payyavula keshav;andhra pradesh;telugu;police;media;panchayati;chief minister;mla;fire;letter;tdp;ycp;tadepalli;uravakonda;reddy;partySun, 04 Apr 2021 19:10:00 GMTఅనంతపురం లో తెలుగు దేశం మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి జగన్ మీద నిప్పులు చెరిగారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ అత్యధిక  స్థానాల్లో ఏకగ్రీవం కావడం ప్రజాస్వామ్యమా అని ప్రశించారు.అంతే కాకుండా ప్రజాతీర్పును రాష్ట్రంలో అడుగడుగునా అపహాస్యం చేస్తున్నారు అని అన్నారు, వైసీపీ మినహా అన్ని పార్టీలు ఫ్రెష్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అని అన్నారు.వైసీపీ సోషల్ మీడియా. తాడేపల్లి ప్యాలస్ నిర్ణయాలను ఎన్నికల కమిషన్ అమలు చేస్తే మేం ఎందుకు పాటించాలి అని ఎద్దవా చేసారు టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదుఅని మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన ఓట్లు సాధించాం అని తెలిపారు. ప్రజాస్వామ్యన్ని కాపాడుకోవడం కోసమే తెలుగుదేశం పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అని  ఆయన అన్నారు.

క్షేత్ర స్థాయిలో పోటీ చేయాలని కార్యకర్తలు ముందుకు వస్తున్న.. జగన్మోహన్ రెడ్డి వైఖరిని అందరికీ చెప్పడానికే  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు  ఈ నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు..అలానే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడారు.నీలంసాహ్ని కి అధికార పార్టీ నేతలు చివాట్లు పెట్టడంతో రాత్రికి రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసారు అని మండిపడ్డారు.ప్రమాణ స్వీకారం చేసిన రాత్రికే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని  ఆయన ప్రశించారు.40 వేల మంది పోలీసులు అందుబాటులో లేకుంటే 40 వేల పోలింగ్ బూతుల్లో ఎన్నికలు ఏవిధంగా నిర్వహిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా వున్నప్పుడు ఒకలాగా...ఇప్పుడు మరోలాగా వ్యవహరిస్తున్నారు అని ఆయన అన్నారు .

అధికార దుర్వినియోగం ను ప్రజలు సమర్థించరు అని పార్టీ శ్రేణులు అధినేత తీసుకున్న నిర్ణయంకు కట్టుబడి ఉండాలి  అని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు గతంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలను బహిష్కరించారు అని ఇదేం కొత్త కాదు అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో వుందా .... సంక్షోభంలో వుందా రాష్ట్ర ప్రజలు తొందరలొనే తెలుసుకుంటారు అని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ఎండగట్టడంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని ఆయన తెలియచేసారు.



మెజారిటీలు చెప్తున్న కొడాలి నానీ...!

సీఎం జరగాలబ్బా...అనుకుంటే అయ్యేది కాదు, పవన్ ఆసక్తికర కామెంట్స్ !

"కలర్ ఫోటో" మూవీ దర్శకుడికి బంపర్ ఆఫర్...?

త‌మిళ పోరు: ఆ ప్లాన్ బీజేపీకి ప్ల‌స్సా... మైన‌స్సా ?

బాబుకు పాఠం నేర్పుతున్న నేతలు..!

సినీ వేడుకలో పవన్ పొలిటికల్ సెటైర్స్..

పవన్ కి పొగరు ఉందన్న బండ్ల... నాకెందుకు ఉంటుందన్న పవన్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>