MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-heroes52a6d6dd-200d-4b85-ad82-5e33e5628649-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-heroes52a6d6dd-200d-4b85-ad82-5e33e5628649-415x250-IndiaHerald.jpgమెగా హీరోలు హీరోలుగా సక్సెస్ అయ్యారు..వచ్చిన ప్రతి ఒక్కరు నిలబడ్డారు.. ఒక్క చిరంజీవి స్టార్ అయితే ఆఫ్యామిలీ నుంచి డజనుమంది యాక్టర్స్ వచ్చారు.. వారిలో టాలెంట్ ఉంది కాబట్టే వారు ఈ రేంజ్ లో సక్సెస్ అవుతున్నారు.. టాలెంట్ వారిని ఏమాత్రం క్షమించలేదు ప్రేక్షకులు.. నిర్దాక్షిణ్యంగా వారి సినిమాలను పక్కనపెట్టారు.. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా టాలెంట్ ఉంటేనే ఆదరించారు. ఆదరిస్తున్నారు.. అలా మెగా హీరోలో దాదాపు అందరు తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించి అభిమానులను చేసుకున్నారు.. mega heroes;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;geetha;kalyan;ram pothineni;varun;varun sandesh;varun tej;hosta;cinema;konidela production;hero;khaidi.;success;arjun 1;khaidi newమెగా హీరోలకు ఇది అచ్చి రావట్లేదు.. అయినా తప్పట్లేదు..!!మెగా హీరోలకు ఇది అచ్చి రావట్లేదు.. అయినా తప్పట్లేదు..!!mega heroes;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;geetha;kalyan;ram pothineni;varun;varun sandesh;varun tej;hosta;cinema;konidela production;hero;khaidi.;success;arjun 1;khaidi newSun, 04 Apr 2021 16:22:32 GMTమెగా హీరోలు హీరోలుగా సక్సెస్ అయ్యారు..వచ్చిన ప్రతి ఒక్కరు నిలబడ్డారు.. ఒక్క చిరంజీవి స్టార్ అయితే ఆఫ్యామిలీ నుంచి డజనుమంది యాక్టర్స్ వచ్చారు.. వారిలో టాలెంట్ ఉంది కాబట్టే వారు ఈ రేంజ్ లో సక్సెస్ అవుతున్నారు.. టాలెంట్ వారిని ఏమాత్రం క్షమించలేదు ప్రేక్షకులు.. నిర్దాక్షిణ్యంగా వారి సినిమాలను పక్కనపెట్టారు.. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా టాలెంట్ ఉంటేనే ఆదరించారు. ఆదరిస్తున్నారు.. అలా మెగా హీరోలో దాదాపు అందరు తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించి అభిమానులను చేసుకున్నారు..

ఇక మెగా హీరోలు హీరోలు అవడంతోపాటు నిర్మాణ సంస్థలు కూడా పెట్టి అందులో విజయం సాధిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ గీత ఆర్ట్స్ సంస్థను నడుపుతూ విజయవంతం అయ్యాడు.. అది తాను స్థాపించకపోయినా బన్నీ హస్తం గీత ఆర్ట్స్ సంస్థలో ఉంటుందని తప్పకుండా చెప్పొచ్చు.. ఇక రామ్ చరణ్ ఇటీవలే కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించి అందులో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు.. ఖైదీ నెంబర్ 150 దగ్గరినుంచి ఇప్పటి ఆచార్య దాకా చిరు నటించిన సినిమాలన్నీ అందులోనివే.. రాబోయే రోజుల్లో వేరే హీరోల సినిమాలు కూడా రామ్ చరణ్ నిర్మిస్తూహ్నడు..

ఇక మరో మెగా హీరో నాగబాబు కూడా నిర్మాణ సంస్థ పెట్టి సినిమాలు చేశాడు. అయితే ఆరెంజ్ సినిమా వల్ల భారీ నష్టాలు రావడంతో నాగబాబు సినిమాలు తీయడం ఆపేశాడు.. మళ్ళీ వరుణ్ తేజ్ భవిష్యత్ లో ఏమైనా సినిమాలు చేస్తే చెప్పలేము.. ఇకపోతే ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా పవన్కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో ఓ బ్యానర్ స్థాపించి 15 సినిమాలు నిర్మించాలని భావించాడు. ఇది స్థాపించి ఎన్నో రోజులు అవుతున్నా దాని మీద ఏవో రెండు సినిమాలు చేసినట్లున్నాడు. అంటే పెద్దగా యాక్టివ్‌గా లేనట్లే. దీంతో మెగా ఫ్యామిలీ నిర్మాణ సంస్థలు ప్రకటించినా అందులో పెద్దగా సినిమాలు చేయరు అనే మాట ఇప్పుడు చర్చకు దారి తీసింది. అయితే ఈసారి పవన్‌ కచ్చితంగా క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ మీద సినిమాలు చేస్తాడు అంటున్నారు.



ఈ సమ్మర్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించే వారికి షాకింగ్ న్యూస్.. !!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ

చరణ్ - శంకర్ సినిమాలో చిరంజీవి ?

ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>