Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/door33f526e2-f788-457e-a723-cf67f514db7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/door33f526e2-f788-457e-a723-cf67f514db7e-415x250-IndiaHerald.jpgమద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఎక్కడ చూసినా ఇలాంటి హెచ్చరికలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి హెచ్చరికలు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.. మద్యపానం ధూమపానం చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని జీవితాలు దుర్భరం అయిపోతాయి అని అందరికీ తెలుసు కానీ ఎవరు కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం లేదు. ముఖ్యంగా మద్యం ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితిని కూడా తీసుకు వచ్చిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. అంతేకాదు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఎంతో మంది ఉగ్రవాదులుగా మారిపోయిన ఘటనDoor;karnataka - bengaluru;police;petrol;air;husband;wife;terroristsఅర్ధరాత్రి ఇంటికి వచ్చిన భర్త.. భార్య తలుపులు తీయకపోవడంతో ఇంటి పైనకెక్కి చూసి..?అర్ధరాత్రి ఇంటికి వచ్చిన భర్త.. భార్య తలుపులు తీయకపోవడంతో ఇంటి పైనకెక్కి చూసి..?Door;karnataka - bengaluru;police;petrol;air;husband;wife;terroristsSun, 04 Apr 2021 08:30:00 GMTమద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఎక్కడ చూసినా ఇలాంటి హెచ్చరికలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి హెచ్చరికలు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.. మద్యపానం ధూమపానం చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని జీవితాలు దుర్భరం అయిపోతాయి అని అందరికీ తెలుసు కానీ ఎవరు కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం లేదు. ముఖ్యంగా మద్యం ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితిని కూడా తీసుకు వచ్చిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. అంతేకాదు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఎంతో మంది ఉగ్రవాదులుగా మారిపోయిన ఘటనలు కూడా కోకొల్లలు.



 ఇక్కడ మద్యం మత్తు ఏకంగా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.  మద్యానికి బానిస గా మారిపోయిన భర్త ఏకంగా భార్య పిల్లలను చంపేందుకు కూడా వెనకాడలేదు. అర్ధరాత్రి తప్పతాగి భర్త ఇంటికి వస్తే ఇక భార్య కోపంతో తలుపులు తీయలేదు. ఎన్నిసార్లు పిలిచిన స్పందించలేదు. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు.  ఇంటి పైన కి వెళ్లి ఇక భార్య పిల్లలు నిద్రిస్తున్న గది దగ్గరకు వెళ్లి పెంకులు తీసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మద్యం మత్తులో సదరు వ్యక్తి చేసిన పనికి అభం శుభం తెలియని చిన్నారులు భార్య బలి వలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది


 కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో మంజు అనే వ్యక్తి భార్య బేబీ ఇద్దరు కుమారులతో నివసిస్తున్నాడు. అయితే కొంతకాలంగా సదరు వ్యక్తి తీవ్రంగా మద్యానికి బానిస గా మారిపోయాడు.  కుటుంబ బాధ్యతలను వదిలేసాడు. దీంతో అసహనానికి గురైన భార్య మద్యం తాగడం మానుకోవాలి అంటు నచ్చ జెప్పింది. అయితే భార్య ఎన్నిసార్లు నచ్చచెప్పాలని ప్రయత్నించినప్పటికీ భర్త తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇక ఇటీవలే మరో సారి ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు భర్త. అయితే భార్య మాత్రం ఇక కోపంతో భర్త ఎంత పిలిచిన తలుపులు తీయలేదు. దీంతో మద్యం మత్తులో ఇంటి  పైకి వెళ్లిన భర్త పెంకులు తొలగించి భార్య పిల్లలు నిద్రిస్తుండగా వారి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో వారు సజీవదహనం అయ్యారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



విజ‌య‌సాయిపై సీబీఐ ఎటాక్‌... సోషల్ మీడియాలో మాజీ మంత్రి సంచ‌ల‌నం

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?

చంద్రబాబు, లోకేశ్ మధ్య ఫిట్టింగ్ పెడుతున్న వైసీపీ..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వంశీ ఇక ఫిక్స్ అయిపోయినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>