MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-sarath-kumar-8e1cc769-e69f-472b-81a3-fce3c371bf4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-sarath-kumar-8e1cc769-e69f-472b-81a3-fce3c371bf4e-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆమె విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు, డైలాగ్ లతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర అందరికి భాగా కనెక్ట్ అయిపొయింది. Varalakshmi Sarath Kumar;chiranjeevi;kumaar;mohanlal;shiva;suresh;allu arjun;bhama;editor mohan;keerthi suresh;kirti;koratala siva;krishna;sarath kumar;sharath;suma;suma kanakala;varalaxmi sarathkumar;tollywood;cinema;telugu;remake;director;lord siva;arjun 1;march;darsakudu;sharrath marar1;leader;sai pallavi;krackఆ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్..!ఆ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్..!Varalakshmi Sarath Kumar;chiranjeevi;kumaar;mohanlal;shiva;suresh;allu arjun;bhama;editor mohan;keerthi suresh;kirti;koratala siva;krishna;sarath kumar;sharath;suma;suma kanakala;varalaxmi sarathkumar;tollywood;cinema;telugu;remake;director;lord siva;arjun 1;march;darsakudu;sharrath marar1;leader;sai pallavi;krackSun, 04 Apr 2021 11:00:00 GMTచిత్ర పరిశ్రమలో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆమె విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు, డైలాగ్ లతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర అందరికి భాగా కనెక్ట్ అయిపొయింది. ఈ నేపధ్యంలో టాలీవుడ్ లో అందరూ వరలక్ష్మికి జయమ్మ అనే పేరు పెట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఈ భామకి వరుస అవకాశాలు తెలుగులో వచ్చి పడుతున్నాయి.స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ లు దక్కించుకుంటుంది.

ఇక ఇప్పటికే కొరటాల శివ అల్లు అర్జున్ తో తీయబోయే నెక్స్ట్ సినిమాలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ని సంప్రదించడం జరిగిందని, ఆమె కూడా కథ విని చేయడానికి ఒప్పుకుందనే టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ గా మారింది. అయితే మెగాస్టార్ చిరంజీవి మోహన్ కృష్ణ దర్శకత్వంలో లూసీఫర్ సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక లూసీఫర్ లో మోహన్ లాల్ చెల్లెళ్ళు పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఆ పాత్రకి కాస్తా మార్పులు చేసి చిరంజీవి భార్యగా మార్చి నయనతారని తీసుకోవాలని ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తుంది.

అంతేకాదు.. ఆరంభంలో అయితే ఆ పాత్ర కోసం కీర్తి సురేష్, సాయి పల్లవి పేర్లు కూడా వినిపించాయి.అయితే ఇప్పుడు ఈ ప్లేస్ లోకి జయమ్మ వచ్చి చేరింది. క్రాక్, నాంది సినిమాలలో వరలక్ష్మి పెర్ఫార్మెన్స్ చూసిన చిరంజీవి లూసీఫర్ రీమేక్ లో తన చెల్లి పాత్ర కోసం ఆమెని తీసుకోవాలని దర్శకుడుకి చెప్పడం జరిగిందని బోగట్టా.ఇక చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం కొద్ది వరలక్ష్మి కూడా చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు టాక్ నడుస్తుంది.



చంద్రబాబుకు షాకిచ్చిన లోకేష్!

తమన్నా సార్.. తమన్నా అంతే..?

రాజమౌళి సేఫ్ జోన్ లో...?

పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>