ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral6e66685c-5532-4bdb-89b1-1e05307d0a18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral6e66685c-5532-4bdb-89b1-1e05307d0a18-415x250-IndiaHerald.jpgరాజకీయ నేతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పదవి కోసం ఏదైనా చేస్తారు.ఇక ఎప్పట్నుంచో పదవి కోసం ఎదురుచూసే నేతలు.. చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టరని తెలిసిన విషయమే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ రాజకీయ నేత కూడా అలాంటివాడే. ఎప్పటి నుంచో పదవి కోసం పోరాడుతున్న ఆ నాయకుడికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. అతడు పోటీ చేస్తున్న స్థానం.. మహిళలకు రిజర్వ్ చేయడంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి సహచరుల సలహాతో.. ఓ యువతిని పెళ్లాడి, అతడు పోటీ చేయాలనుకున్న స్థానంలో ఆమెను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇక ఉతViral;india;district;village;marriage;marchపదవి పిచ్చితో భార్యని ఎన్నికలలో నిలబెట్టిన నేత....పదవి పిచ్చితో భార్యని ఎన్నికలలో నిలబెట్టిన నేత....Viral;india;district;village;marriage;marchSun, 04 Apr 2021 23:00:00 GMTరాజకీయ నేతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పదవి కోసం ఏదైనా చేస్తారు.ఇక ఎప్పట్నుంచో పదవి కోసం ఎదురుచూసే నేతలు.. చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టరని తెలిసిన విషయమే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ రాజకీయ నేత కూడా అలాంటివాడే. ఎప్పటి నుంచో పదవి కోసం పోరాడుతున్న ఆ నాయకుడికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. అతడు పోటీ చేస్తున్న స్థానం.. మహిళలకు రిజర్వ్ చేయడంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి సహచరుల సలహాతో.. ఓ యువతిని పెళ్లాడి, అతడు పోటీ చేయాలనుకున్న స్థానంలో ఆమెను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది.

ఇక ఉత్తర్ ప్రదేశ్ లోని బలియా జిల్లా చప్రా గ్రామానికి చెందిన హాతీ సింగ్ 2015లో జరిగిన పంజాయతీ ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడా ఓటమి చవిచూశాడు. చాలా ఏళ్లుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న హాతీకి గ్రామ పెద్ద కావాలనే కోరిక కలగానే మిగిలిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఆ పదవిని పొందాలని భావించాడు. కానీ, ఆ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో హాతీ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. దీంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. 45 ఏళ్లయినా పెళ్లి చేసుకోకపోవడంతో అతడి స్థానంలో భార్యను నిలబెట్టేందుకు కూడా అవకాశం లేకపోయింది.వేరే దారి లేకపోవడంతో హాతీ మార్చి 26న గ్రామంలోని ధర్మనాథ్‌జీ ఆలయంలో హడావిడిగా పెళ్లి చేసుకున్నాడు.


మే నెల వరకు పెళ్లికి ముహూర్తాలు లేకపోయినా హాతీ దుర్ముహూర్తంలో పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా హాతీ మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్ 13వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అందుకే త్వరగా పెళ్లి చేసుకోవలసి వచ్చింది. గత ఐదేళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నా. వాస్తవానికి నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని అనుకున్నా. నా బదులు అమ్మను ఎన్నికల్లో నిలబెడదామంటే.. ఆమెకు 80 ఏళ్లు. అందుకే, అనుచరుల కోరిక మేరకు పెళ్లి చేసుకొని.. భార్యను పోటీలో నిలబెట్టాల్సి వచ్చింది’’ అని తెలిపాడం జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...



ఇద్దరూ కసితో పని చేస్తున్నారట ... ఇక రికార్డులన్నీ మసే అంటున్నారు .... ??

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>