MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog-movie-success-meete0c6af3b-fef7-4319-9600-5527460ce0cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog-movie-success-meete0c6af3b-fef7-4319-9600-5527460ce0cd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మన్మధుడు నాగార్జున వైల్డ్ డాగ్ అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు రోజులు అయింది. ఈ జోనర్ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు మొదటి రోజే ఫిలిం క్రిటిక్స్ మరియు నాగార్జున అభిమానులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలిసింది. ఇది ఈ చిత్ర బృందానికి ఒక ఉత్సాహమనే చెప్పాలి. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మరియు టెక్నికల్ టీం హార్డ్ వర్క్ కి తెలుగు ఇండస్ట్రీ వర్గాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. WILD DOG MOVIE SUCCESS MEET;nagarjuna akkineni;deva;jeevitha rajaseskhar;mithra;tollywood;cinema;cinema theater;media;genre;producer;industry;producer1;letterనాగార్జున : ప్రయోగాలకు భయపడను అదే ఆకలితో ఉన్నా...?నాగార్జున : ప్రయోగాలకు భయపడను అదే ఆకలితో ఉన్నా...?WILD DOG MOVIE SUCCESS MEET;nagarjuna akkineni;deva;jeevitha rajaseskhar;mithra;tollywood;cinema;cinema theater;media;genre;producer;industry;producer1;letterSun, 04 Apr 2021 09:00:00 GMTటాలీవుడ్ మన్మధుడు నాగార్జున వైల్డ్ డాగ్ అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు రోజులు అయింది. ఈ జోనర్ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు మొదటి రోజే ఫిలిం క్రిటిక్స్ మరియు నాగార్జున అభిమానులు  ఇచ్చిన సమాచారం ద్వారా తెలిసింది. ఇది ఈ చిత్ర బృందానికి  ఒక ఉత్సాహమనే చెప్పాలి. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మరియు టెక్నికల్ టీం హార్డ్ వర్క్ కి తెలుగు ఇండస్ట్రీ వర్గాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే తాజాగా జరిగిన ఒక విజయోత్సవ సభలో నాగార్జున మాట్లాడుతూ..."మా సినిమాపై ఎంతో నమ్మకముంచి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు తెలిపారు. మేము ఈ సినిమా విడుదల సమయంలో చాలా భయపడ్డాము. 

కరోనా కేసులు మళ్ళీ మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి, ప్రేక్షకులు థియేటర్ కి వస్తారో రారో..అనే సందేహం ఉండేది. కానీ ఈ విషయంలో మా టీం అంచనాలు తప్పు అని  ప్రేక్షకులంతా నిరూపించారు. అంతే కాకుండా మంచి చిత్రాలను ప్రజలు ఆదరిస్తారని మరోమారు రుజువైంది. ఒక వాస్తవ సంఘటనను తీసుకుని తీసిన కథ ఇది. ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాను చూడాలి అని ఆకాంక్షిస్తున్నాము. మరో సారి ప్రేక్షక దేవుళ్లందరికీ మరియు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు చెప్పారు నాగార్జున. ఇదే సందర్భంలో నాగార్జున మాట్లాడుతూ జీవితంలో నేనెప్పుడో ప్రయోగాలు చేయడానికి భయపడను, అలాగే ఇంకా కొత్తగా ఏదైనా చేయాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాను అని చెప్పారు. 

నా నిజ జీవితంలో కూడా ఇదే విధంగా ఉంటానని మనసులో మాటని పంచుకున్నారు. ఈ సినిమా నిర్మాత మాట్లాడుతూ విడుదలయిన అన్ని కేంద్రాల నుండి ఫోన్స్ వస్తున్నాయని, ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారని ఈయన చెప్పారు. మమ్మల్ని నమ్మి ఈ సినిమాను నిజాయితీగా చేసినందుకు నాగ్ సర్ కి ధన్యవాదములు చెప్పారు నిర్మాత. మా సినిమా ఇంత హిట్ అవ్వడానికి కారణం దర్శకుడికి మేము పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే అని నిర్మాత ముగించారు.
 







ఒక్క రోజే 500 మరణాలు.. దేశంలో కరోనా విలయం

క‌రోనా ఎఫెక్ట్‌... కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా భ‌యం... 1-8 వ త‌ర‌గ‌తి విద్యార్థులు పాస్

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>