MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/kamalhaasanbdb9a23d-4ada-4b2d-80be-c107094e3b3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/kamalhaasanbdb9a23d-4ada-4b2d-80be-c107094e3b3a-415x250-IndiaHerald.jpgనటుడిగా ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసిన కమలహాసన్ కాలికి శస్త్ర చేయించుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లోనే చేస్తూ రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు కమల్ హాసన్.. ప్రస్తుతం అయన భారతీయుడు 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన సినిమా కి ఇప్పుడు సీక్వెల్ చేయడం విశేషం..Kamalhaasan;kamal hassan;kumaar;sarath kumar;shankar;sharath;vikram;cinema;khaidi.;vegetable market;lokesh kanagaraj;sharrath marar1;khaidi new;torchlightనటుడు కమలహాసన్ కి గాయం.. అసలేమైంది..!!నటుడు కమలహాసన్ కి గాయం.. అసలేమైంది..!!Kamalhaasan;kamal hassan;kumaar;sarath kumar;shankar;sharath;vikram;cinema;khaidi.;vegetable market;lokesh kanagaraj;sharrath marar1;khaidi new;torchlightSun, 04 Apr 2021 17:02:53 GMTనటుడిగా ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసిన కమలహాసన్ కాలికి శస్త్ర చేయించుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లోనే చేస్తూ రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు కమల్ హాసన్.. ప్రస్తుతం అయన భారతీయుడు 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన సినిమా కి ఇప్పుడు సీక్వెల్ చేయడం విశేషం.. శంకర్సినిమా ని తనదైన స్టైల్ లో తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు.. అయితే ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది.

ఇందులో నిజం ఎంత ఉందొ తెలీదు కానీ ఈ సినిమా టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. ప్రస్తుతం విక్రమ్ సినిమా చేస్తున్నాడు కమల్.. లోకేష్ కనకరాజన్ దర్శకుడు. ఖైదీ సినిమా తో ఇటీవలే సూపర్ హిట్ సాధించిన ఈ దర్శకుడు ఈ సినిమా టీజర్ ని బట్టి వెరైటీ గా సినిమా ఉండబోతుందని చెప్పాడు..ఈ  టీజర్ విడుదల అవగానే సినిమాపై మంచి అంచనాలు పెంచింది. ఈ సినిమా తర్వాత కూడా కమల్ ఇంకో సినిమాను ఒప్పుకున్నాడు.. పూర్తి వివరాలు త్వరోనే రానున్నాయి..  ఇక రాజకీయంగా కమల్ హాసన్ కోయం బత్తూర్ దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే తాను తన కుమార్తె అక్షర సాయంతో ఊతకర్రతో నడుస్తున్నట్లు ఓట్లు అభ్యర్థించారు. ఇటీవలే తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న కమల్ నియోజక వర్గంలో ని ఫ్లవర్ మార్కెట్ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నారు.

రద్దీ లో అయన కాలును ఎవరో తొక్కడంతో నొప్పి అధికంకావడంతో వైద్యులను సంప్రదించగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. అయినప్పటికీ అయన కుమార్తె అక్షరతో కలిసి ఊత కర్రతో నడుస్తూ రేస్ కోర్స్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. శుక్రవారం సమత్తువ మక్కల్ కట్టి అధ్యక్షుడు నటుడు శరత్ కుమార్ తో కమల్ తన నియోజకవర్గంలోని తెప్పకులం, తెలుగు వీధులలో ప్రచారంలో పాల్గొన్నారు..



ఈ సమ్మర్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించే వారికి షాకింగ్ న్యూస్.. !!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ

చరణ్ - శంకర్ సినిమాలో చిరంజీవి ?

ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>