MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/radhe-shyamf7c25463-0a6e-4b19-882f-e8b10c402044-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/radhe-shyamf7c25463-0a6e-4b19-882f-e8b10c402044-415x250-IndiaHerald.jpgప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. గోపీచంద్ హీరోగా రూపొందిన జిల్ మూవీ తో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ మూవీపై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అదిరిపోతుందని అలానే ఈ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్టర్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. radhe-shyam;prabhas;bhagyashree;pooja hegde;krishna;krishnam raju;prema;priyadarshi;cinema;festival;media;jil;love;audience;aqua;europe countries;lie;vemuri radhakrishna;vరాధేశ్యామ్ అప్ డేట్ ఉందట .... కానీ అది కాదట ..... ??రాధేశ్యామ్ అప్ డేట్ ఉందట .... కానీ అది కాదట ..... ??radhe-shyam;prabhas;bhagyashree;pooja hegde;krishna;krishnam raju;prema;priyadarshi;cinema;festival;media;jil;love;audience;aqua;europe countries;lie;vemuri radhakrishna;vSun, 04 Apr 2021 23:45:00 GMTప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. గోపీచంద్ హీరోగా రూపొందిన జిల్ మూవీ తో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ మూవీపై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అదిరిపోతుందని అలానే ఈ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్టర్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన ఒక నిజమైన ప్రేమ కథకి దృశ్య రూపకంగా దర్శకుడు రాధాకృష్ణ దీనిని రూపొందిస్తున్నారని అలానే అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీ స్టోరీని ఎంతో జాగ్రత్తగా రెడీ చేశాడట దర్శకుడు. మరోవైపు సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కిందని అలానే మూవీ లోని లాస్ట్ సాంగ్ ని ప్రభాస్, పూజల పై అతి త్వరలో చిత్రీకరించనుందట యూనిట్. గోపీకృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలపై భారీ ఎత్తున అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ మూవీకి మనోజ్ పరమహంస కెమెరా మ్యాన్ గా పని చేస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా నుండి ఏప్రిల్ 13న ఉగాది పండుగ కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కాబోతుంది అంటూ కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.

అయితే నిజానికి ఆ రోజున రాధేశ్యామ్ మూవీ నుండి భారీ అప్డేట్ అయితే ఉందని కానీ అది టీజర్ కి సంబంధించింది కాదు ఆ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ కి సంబంధించిందని అంటున్నారు. అలానే దీనిపై అతి త్వరలో అధికారికంగా యూనిట్ నుండి న్యూస్ కూడా రిలీజ్ కానుందట. ఇక అక్కడి నుండి రాధేశ్యామ్ కు సంబంధించి వరుసగా అప్డేట్స్ ప్రారంభమవుతాయని ఆపై జూలై 30న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ కొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయమని ఇన్నర్ వర్గాల టాక్......!!


జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>