AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/ktm-bikes6cdfa995-781e-4377-993c-ea5e5749b3f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/ktm-bikes6cdfa995-781e-4377-993c-ea5e5749b3f5-415x250-IndiaHerald.jpgబైక్ ప్రియులకు భారీ షాక్.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క వస్తువు పై ధరలు భారీగా ధరలు పెరిగాయి. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరల కు రెక్కలు వచ్చాయి. అదే విధంగా వస్తువుల పై కూడా ధరలు పూర్తిగా పైకి కదిలాయి. మరోవైపు వాహన తయారీ సంస్థలు కూడా ధరలను పెంచారు. ఇప్పటికే పలు రకాల సంస్థలు వాహనాలను అందిస్తున్నారు. Ktm bikes;bike;cycle;heroబైక్ ప్రియులకు భారీ షాక్..కేటీఎం ధరలకు రెక్కలు...బైక్ ప్రియులకు భారీ షాక్..కేటీఎం ధరలకు రెక్కలు...Ktm bikes;bike;cycle;heroSun, 04 Apr 2021 05:47:08 GMTబైక్ ప్రియులకు భారీ షాక్.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క వస్తువు పై ధరలు భారీగా ధరలు పెరిగాయి. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యం లో  నిత్యావసర వస్తువుల ధరల కు రెక్కలు వచ్చాయి. అదే విధంగా వస్తువుల పై కూడా ధరలు పూర్తిగా పైకి కదిలాయి. మరోవైపు వాహన తయారీ సంస్థలు కూడా ధరలను పెంచారు. ఇప్పటికే పలు రకాల సంస్థలు వాహనాలను అందిస్తున్నారు. ఇప్పుడు ఆ దారి లోకి మరొక ప్రముఖ కంపెనీ వచ్చి చేరింది..


తాజాగా మరొక బైక్ సంస్థ కూడా ధరలను పెంచారు. ఆ కంపెనీకి మంచి డిమాండ్ కూడా మార్కెట్లో ఉంది. కరోనా వల్ల బైక్ తయారీ సరుకులకు కొరత ఏర్పడటం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయానికొస్తే.. బజాజ్ ‌కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరుగడం తో ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ ఒక ప్రకటన లో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం తో కేటీఎం, హుస్కావర్ణ బైకులు రూ.10 వేల వరకు ప్రియం కానున్నాయి.


వివిధ మోడళ్ళను బట్టి ధరల పెరుగుదల లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంట్లో కేటీఎం బైకులు రూ.8,812 వరకు అధికమవనుండగా, హుస్కవర్ణ బైకులు రూ.9,730 వరకు పెరిగాయి. కేటీఎం బైకులు రూ.1,60,319 నుంచి రూ.1,83,328 ధరల శ్రేణిలో లభించనున్నాయి... ధరలు పెరిగినా కూడా ఈ బైక్ లకు డిమాండ్ మాత్రం మాములు గా లేదని చెప్పాలి. సేల్స్ కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ కంపెనీ అడుగుల్లో హీరో, టీవీఎస్ మోటార్ సైకిల్ కూడా అదే విధంగా ఉన్నాయి. మరి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకాస్త ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు..



సమంత అక్కినేని గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు....?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>