MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/krish-pawan-movie-updates437479c6-003c-4a7e-aefb-0513cad35bb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/krish-pawan-movie-updates437479c6-003c-4a7e-aefb-0513cad35bb2-415x250-IndiaHerald.jpgప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌కు గుడ్ డ్ బై చెప్పిన త‌ర‌వాత మ‌ళ్లీ మూడేళ్ల త‌ర‌వాత స్క్రీన్ పై క‌నిపించ‌నున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్రిల్ 9న వ‌కీల్ సాబ్ సినిమాతో ప్రేక్ష‌కుల మందుకు రానున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఇక శృతి హాస‌న్ సినిమాలో ప‌వ‌న్ కు జోడీగా న‌టించ‌బోతుంది. మ‌హిళ‌ల హ‌క్కుల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అన‌న్య‌, నివేధితా తామ‌స్, అంజ‌లి కీల‌క పాత్రvakeel saab;pawan;shruti;kalyan;krish;sriram;sruthi;bollywood;tollywood;cinema;twitter;producer;event;remake;producer1;pink;venu sreeram;reddy;dilప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ నాకు వార్నింగ్ ఇచ్చారు : క్రిష్ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ నాకు వార్నింగ్ ఇచ్చారు : క్రిష్vakeel saab;pawan;shruti;kalyan;krish;sriram;sruthi;bollywood;tollywood;cinema;twitter;producer;event;remake;producer1;pink;venu sreeram;reddy;dilSun, 04 Apr 2021 23:30:03 GMTశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఇక శృతి హాస‌న్ సినిమాలో ప‌వ‌న్ కు జోడీగా న‌టించ‌బోతుంది. మ‌హిళ‌ల హ‌క్కుల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అన‌న్య‌, నివేధితా తామ‌స్, అంజ‌లి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైల‌ర్ విడుద‌ల కాగా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా తాజాగా ఈ రోజు శిల్ప క‌లావేధిక‌లో వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈవెంట్ కు సినిమాలో న‌టించిన న‌టీన‌టులు, నిర్మాత ద‌ర్శ‌కుల తో పాటు ద‌ర్శ‌కుడు క్రిష్‌, సురేంద‌ర్ రెడ్డి కూడా వ‌చ్చారు. ఈ ఈవెంట్ లో క్రిష్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స్పీచ్ మొద‌ట్లోనే ఫ్యాన్స్ లందూ పవన్ ఫ్యాన్స్ వేరయా అంటూ క్రిష్ మొద‌లు పెట్టారు. అంతే కాకుండా త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌తో జరిగిన ఓ అనుభ‌వాన్ని షేర్ చేసుకున్నారు.

మొన్న ఒకసారి షూటింగ్ చేస్తు్న్నాం. లంచ్ టైంలో అలా ట్విట్టర్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ చూస్తున్నాను. నాకు ఓ పది మంది వరకు మేసేజేస్ చేశారు. అందులో చాలా మంది నాకు వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ఎండ ఎక్కువగా ఉంది. మా పవన్ కళ్యాణ్‏ను జాగ్రత్తగా చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంటూ క్రిష్ అన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఇంట‌ర్నేష‌నల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుంద‌ని. అయితే టాలీవుడ్ లో వ‌కీల్ సాబ్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుంద‌ని అన్నారు. ఇలాంటి కథను పవన్ దగ్గరకు తీసుకెళ్లినందుకు దిల్ రాజు గారికి శతకోటి వందనాలని క్రిష్ వ్యాఖ్యానించారు. తన కంటే ఓ మెట్టు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఉన్నా కూడా ఈ కథను అందరికీ చెప్పాలనుకున్నా పవన్ క‌ల్యాణ్ ఎంతో గ్రేట్ అని అన్నారు.ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని క్రిష్ కోరుకున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క్రిష్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.


ప్రభాస్ కెరీర్ లోనే కాదు ... ఇండియన్ మూవీ హిస్టరీ లోనే అదే బిగ్ బడ్జెట్ మూవీ ....??

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>