PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. మహారాష్ట్ర కర్ణాటక అలాగే గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనే భావన ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేశంలindia,corona;bhavana;india;gujarat - gandhinagar;karnataka - bengaluru;maharashtra - mumbai;maharashtra;letter;central governmentఇండియా అలెర్ట్ అవ్వాల్సిందే...?ఇండియా అలెర్ట్ అవ్వాల్సిందే...?india,corona;bhavana;india;gujarat - gandhinagar;karnataka - bengaluru;maharashtra - mumbai;maharashtra;letter;central governmentSun, 04 Apr 2021 17:10:29 GMTదేశవ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. మహారాష్ట్ర కర్ణాటక అలాగే గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనే భావన ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడు దేశంలో దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమే.  దేశంలో రికవరీ రేటు కూడా భారీగా పడిపోతుంది. 90 శాతానికి రావటం అనేది ఇప్పుడు వైద్యులను కూడా కంగారు పెడుతుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళుతుందని చెప్పాలి. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్న సరే ఇప్పుడు కేసులు పెరగడం పట్ల తీవ్ర స్థాయిలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని...

ప్రజలు ప్రతి అంశాన్ని కూడా సీరియస్ గా  తీసుకోకపోతే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో జాగ్రత్తగా లేకపోతే భవిష్యత్ పరిణామాలు ఇబ్బందికరంగా మారవచ్చని అంటున్నారు. ఇప్పటికే దేశంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయి అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో పర్యాటక ప్రదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేసిన సంగతి తెలిసింది. కర్ణాటకలో కొడగు జిల్లాలో పర్యాటక ప్రదేశాలను మూసివేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే తరహా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.



తెలంగాణలో వై ఎస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ..?

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ

చరణ్ - శంకర్ సినిమాలో చిరంజీవి ?

ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>