TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/srimukhibae910be-fc3d-45f9-bb25-1cb1fd50cc27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/srimukhibae910be-fc3d-45f9-bb25-1cb1fd50cc27-415x250-IndiaHerald.jpgబుల్లి తెరపై రాణిస్తున్న హాట్ యాంకర్స్ లలో ఒకరు శ్రీముఖి.. అదుర్స్ షో ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ వరుస షో లతో బిజీగా ఉంది. వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూ సత్తా చాటుతోందీ భామ. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే బిగ్ సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. ఇలా దాదాపు ఐదారేళ్లుగా తన హవాను చూపిస్తోన్న రాములమ్మ..ఆకట్టుకునే అందం.. అద్భుతమైన హోస్టింగ్‌తో అదరగొట్టేసిన ఈ బ్యూటీ ఎన్నో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూ సత్తా చాటుతోందీ భామ. దాంతో Srimukhi;beauty;allu arjun;bhama;ramu;trivikram srinivas;telangana;sreemukhi;media;television;event;nenu sailaja;comedian;arjun 1;julayi;adhursశ్రీముఖి కి చుక్కలు చూపించిన తెలంగాణ టైగర్..శ్రీముఖి కి చుక్కలు చూపించిన తెలంగాణ టైగర్..Srimukhi;beauty;allu arjun;bhama;ramu;trivikram srinivas;telangana;sreemukhi;media;television;event;nenu sailaja;comedian;arjun 1;julayi;adhursSun, 04 Apr 2021 04:48:51 GMTబుల్లి తెరపై రాణిస్తున్న హాట్ యాంకర్స్ లలో ఒకరు శ్రీముఖి.. అదుర్స్ షో ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ వరుస షో లతో బిజీగా ఉంది. వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూ సత్తా చాటుతోందీ భామ. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే బిగ్ సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. ఇలా దాదాపు ఐదారేళ్లుగా తన హవాను చూపిస్తోన్న రాములమ్మ..ఆకట్టుకునే అందం.. అద్భుతమైన హోస్టింగ్‌ తో అదరగొట్టేసిన ఈ బ్యూటీ ఎన్నో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూ సత్తా చాటుతోందీ భామ. దాంతో


 తెలుగు రాష్ట్రాల్లోనే బిగ్ సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. ఇలా దాదాపు ఐదారేళ్లుగా తన హవాను చూపిస్తోన్న రాములమ్మ.. అయితే ఈ అమ్మడు ఎప్పుడు ఏదోక వార్తతో వార్తల్లో నిలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్‌లో తెలంగాణ టైగర్ చేసిన పనికి శ్రీముఖి పరువు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే...నటిగా సెటిల్ అవ్వాలన్న లక్ష్యం తో నిజామాబాద్ పిల్ల శ్రీముఖి హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే అవకాశాల కోసం చూస్తోన్న సమయంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'జులాయి'తో నటిగా పరిచయమైంది.
 

ఆ సినిమాతో ఆకట్టుకుని ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించి ఆకట్టుకుంది. 'జీ తెలుగు వారి పాట సరదా సయ్యాట' అనే స్పెషల్ ఈవెంట్ ప్రసారం కానుంది. దీనికి ఆ ఛానెల్‌లో పని చేస్తున్న నటీనటులతో పాటు కమెడియన్లు, సింగర్లు హాజరయ్యారు. ఎంతో సందడి గా సాగిన ఈ కార్యక్రమాన్ని శ్రీముఖి హోస్ట్ చేసింది. ఇందులో భాగంగానే కమెడియన్ సద్దాం ఆమెను అనకూడని మాట అనేసి పరువు తీశాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..



శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో రెచ్చిపోయిన హైపర్ ఆది...?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>