EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/iae-jobs98c2984b-ef65-4f42-9d8f-8a99a83ceaf7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/iae-jobs98c2984b-ef65-4f42-9d8f-8a99a83ceaf7-415x250-IndiaHerald.jpgఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేయాలనుకునే వారికి , నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,524 పోస్టుల్ని ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌లో కూడా ఖాళీలున్నాయి. స్టెనోగ్రాఫర్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కార్పెంటర్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.. Iae jobs;job;degree;qualification;indianఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..Iae jobs;job;degree;qualification;indianSun, 04 Apr 2021 18:00:00 GMTఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేయాలనుకునే వారికి , నిరుద్యోగుల కు శుభవార్త.. ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,524 పోస్టుల్ని ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌ లో కూడా ఖాళీలున్నాయి. స్టెనో గ్రాఫర్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కార్పెంటర్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది..


అప్లై చేయడానికి 2021 మే 2 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాల ను ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ అధికారిక వెబ్‌ సైట్ https://indianairforce.nic.in/ లో పూర్తి వివరాల ను తెలుసుకోవచ్చు.


మొత్తం ఖాళీలు- 1,524

వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్- 362
సదరన్ ఎయిర్ కమాండ్ యూనిట్- 28
ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్- 132
సెంట్రల్ ఎయిర్ కమాండ్ యూనిట్- 116
మెయింటనెన్స్ కమాండ్ యూనిట్- 479
ట్రైనింగ్ కమాండ్ యూనిట్- 407


దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 3

దరఖాస్తు కు చివరి తేదీ- 2021 మే 2

విద్యార్హతలు- వేర్వేరు పోస్టుల కు వేర్వేరు
విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ ‌లో తెలుసుకోవచ్చు.

టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

ఎంపిక విధానం- రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ లాంటి అంశాల పై  ప్రశ్నలు ఉంటాయి.

రాత పరీక్ష తర్వాత ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ లతో పాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఒక్కో విభాగాల కు ఒక్కో విద్యా అర్హత ఉంటుంది..

ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగులు అధికారిక వెబ్ సైట్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల ని అధికారులు వెల్లడించారు.



ఈ రాష్ట్రాలను ఎన్నికలు ఇబ్బంది పెడతాయా...?

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ

చరణ్ - శంకర్ సినిమాలో చిరంజీవి ?

ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>