Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/green-chilli7146d581-f0b2-4c6e-8c0f-c5d4077e9df1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/green-chilli7146d581-f0b2-4c6e-8c0f-c5d4077e9df1-415x250-IndiaHerald.jpg పచ్చిమిరప అంటే మంట గాను, ఘాటుగా ఉంటుంది. దీన్ని చాలా మంది కారం గా ఉంటుందని తినకుండా ఉంటారు. మిరపకాయలు కూరలో వేసినా తినేటప్పుడు చాలా మంది పక్కన పెడుతూ ఉంటారు. నిజానికి పచ్చి మిరప లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఎవ్వరూ వదిలిపెట్టరు. పచ్చి మిరప వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం... green chilli;vitamin c;mirchi;vitamin a;iron;vitamin;heart;cancer;copper;aqua;cholesterol;niacinపచ్చి మిరపతో బోలెడు ప్రయోజనాలున్నాయని... మీకు తెలుసా...?పచ్చి మిరపతో బోలెడు ప్రయోజనాలున్నాయని... మీకు తెలుసా...?green chilli;vitamin c;mirchi;vitamin a;iron;vitamin;heart;cancer;copper;aqua;cholesterol;niacinSun, 04 Apr 2021 09:00:00 GMT
 పచ్చిమిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి  నిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల జ్వరం, జలుబు, దగ్గు  రాకుండా ఉంటాయి. అంతేకాకుండా  చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.  అలాగే కళ్లకు కూడా మేలు చేస్తాయి.

 పచ్చి మిరప లో శరీరానికి  కావాల్సిన విటమిన్ బి 6, విటమిన్ ఏ, ఐరన్,కాపర్,పొటాషియం, నియాసిన్,  ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి  శరీరానికి పోషణను అందించడంలో ముందుంటాయి.

 పచ్చి మిరప తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా అనవసరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.  అందుకే పచ్చిమిరప ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

 పచ్చిమిరప విత్తనాల్లో పైటోస్టరాల్ అనే పదార్థం ఉండటం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.  అలాగే పేగుల నుంచి కొవ్వు రక్తంలోకి  చేరకుండా చూస్తుంది. అంతేకాకుండా రక్తంలో ఉండే చెడు కొవ్వును  కలిగించడమే కాకుండా, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

 పచ్చి మిర్చి తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా,  అజీర్తిని తొలగిస్తుంది. దీంతో ఆకలి  వృద్ది పరుస్తుంది.  అలాగే శరీరంలో దెబ్బలు తగిలినప్పుడు రక్తస్రావం  కాకుండా కాపాడుతుంది.

 పచ్చి మిరప కాయల్లో క్యాప్సెసియాన్ అనే రసాయనం ఉండటం వల్ల ముక్కు ద్వారాలకు రక్తం బాగా జరుగుతుంది. ఫలితంగా మ్యూకస్ ఏర్పడకుండా ఉంటుంది. సైనస్ నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే పచ్చి మిరప లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.ఇవి  శరీరానికి పోషణను అందించడంలో ముందుంటాయి.              


ఒక్క రోజే 500 మరణాలు.. దేశంలో కరోనా విలయం

క‌రోనా ఎఫెక్ట్‌... కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా భ‌యం... 1-8 వ త‌ర‌గ‌తి విద్యార్థులు పాస్

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>