BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-fall26e4a49b-2e09-4a4d-bdb3-a7df82952707-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-fall26e4a49b-2e09-4a4d-bdb3-a7df82952707-415x250-IndiaHerald.jpgమహిళల్లో ఎక్కువగా జుట్టు రాలడం అనేది ఒక సమస్యగా మారింది. అదేవిధంగా పురుషులకు కూడాఇది పెద్ద సమస్య అయిపోయింది. మొదట పలుచగా రాలుతున్నప్పుడు లైట్ తీసుకోవడం తర్వాత తీవ్రత పెరిగితే బాధపడడం కామన్ అయిపోయింది. కానీ ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత జుట్టు రాలడం సాధారణం. కానీ చిన్న వయసులోనే జుట్టు రాలడం జరిగితే దానిపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.ఈ రోజు జుట్టు రాలడం నివారించడానికి మేము కొన్ని సహజమైన పద్ధతులను చెప్పబోతున్నాము.HAIR FALL;manu;onion;oilజుట్టు రాలడం సమస్యగా మారిందా.. అయితే పరిష్కారం ఇదిగో..?జుట్టు రాలడం సమస్యగా మారిందా.. అయితే పరిష్కారం ఇదిగో..?HAIR FALL;manu;onion;oilSun, 04 Apr 2021 18:17:00 GMT
మహిళల్లో ఎక్కువగా జుట్టు రాలడం అనేది ఒక సమస్యగా మారింది. అదేవిధంగా పురుషులకు కూడాఇది పెద్ద సమస్య అయిపోయింది. మొదట పలుచగా రాలుతున్నప్పుడు లైట్ తీసుకోవడం తర్వాత తీవ్రత పెరిగితే బాధపడడం కామన్ అయిపోయింది. కానీ ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత జుట్టు రాలడం సాధారణం. కానీ చిన్న వయసులోనే జుట్టు రాలడం జరిగితే దానిపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.ఈ రోజు జుట్టు రాలడం నివారించడానికి మేము కొన్ని సహజమైన పద్ధతులను చెప్పబోతున్నాము.

కలబంద వల్ల మనుషులకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే జుట్టుకు, చర్మానికి కూడా కలబంద చాలా ఉపయోగపడుతుంది.  కలబంద ,కొబ్బరి నూనె ,ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు.

నూనె తయారీకి మొదట చేయవలసిన పని ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ రసం తాజాగా ఉండేలా చూసుకోవాలి. తరువాత కలబంద పేస్ట్ ను , కొబ్బరి నూనెతో ఉల్లిపాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు జుట్టుకు పూయాలి.  తద్వారా మీ జుట్టు అందంగా ,మందంగా, పొడవుగా బలంగా కనిపిస్తుంది. ఉల్లిరసం,  ఆలివ్ ఆయిల్ కలిపి తలమీద పూయడంవల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.

జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు కూడా ఒకటి. సరైన పోషకాలను అందించకపోతే చుండ్రు తో సహా ఇతర సమస్యలు కూడా వస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని జుట్టు సంరక్షణ దినచర్యలో చేయడానికి ప్రయత్నించండి. మీ జుట్టుకి  ఉల్లిపాయ రసం తీసుకొని, అందులో ఒకటి నుండి రెండు టీ స్పూన్ల తేనె కలిపి,  ఈ మిశ్రమాన్ని మీ తల తో సహా జుట్టు అంతా రాయండి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.

మీరిలా ప్రయోగం చేసే ముందు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. అయితే జుట్టు రాలే ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ చిట్కా మంచిది..





జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ

చరణ్ - శంకర్ సినిమాలో చిరంజీవి ?

ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>