PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpf2e66e52-f637-4855-a9a4-51b8b089f6f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpf2e66e52-f637-4855-a9a4-51b8b089f6f2-415x250-IndiaHerald.jpgడబ్బు అనేది ప్రపంచాన్ని సాసిస్తుంది అనే చెప్పాలి. డబ్బు లేకపోతే పనులు ఏమి జరగని పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలన్న డబ్బుతో ముడిపడి వుంది.వస్తువుల డబ్బు, ఫియట్ డబ్బు, విశ్వసనీయ డబ్బు మరియు వాణిజ్య బ్యాంకు డబ్బు అనే నాలుగు అత్యంత సంబంధిత డబ్బులు,వస్తువుల డబ్బు మార్పిడి మాధ్యమంగా పనిచేసే అంతర్గతంగా విలువైన వస్తువులపై ఆధారపడుతుంది. ఫియట్ డబ్బు, మరోవైపు, ప్రభుత్వ ఉత్తర్వు నుండి దాని విలువను పొందుతుంది.డబ్బు శాశ్వతం కాదు, కానీ డబ్బు చాలా ముఖ్యమైనది. ప్రాథమిక అవసరాలకు మించి, డబ్బు, మన జీవిత లక్ష్యాలను మరTDP;balakrishna;jeevitha rajaseskhar;sampada;vidya;telugu;tdp;prathipati pullarao;party;chakramటీడీపీ అభివృద్ధికి 200 కోట్లు ఇచ్చేవారు లేరా?టీడీపీ అభివృద్ధికి 200 కోట్లు ఇచ్చేవారు లేరా?TDP;balakrishna;jeevitha rajaseskhar;sampada;vidya;telugu;tdp;prathipati pullarao;party;chakramSun, 04 Apr 2021 07:20:00 GMTడబ్బు అనేది ప్రపంచాన్ని సాసిస్తుంది అనే చెప్పాలి. డబ్బు లేకపోతే పనులు ఏమి జరగని పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలన్న డబ్బుతో ముడిపడి వుంది.వస్తువుల డబ్బు, ఫియట్ డబ్బు, విశ్వసనీయ డబ్బు మరియు వాణిజ్య బ్యాంకు డబ్బు అనే నాలుగు అత్యంత సంబంధిత డబ్బులు, వస్తువుల డబ్బు మార్పిడి మాధ్యమంగా పనిచేసే అంతర్గతంగా విలువైన వస్తువులపై ఆధారపడుతుంది. ఫియట్ డబ్బు, మరోవైపు, ప్రభుత్వ ఉత్తర్వు నుండి దాని విలువను పొందుతుంది.డబ్బు శాశ్వతం కాదు, కానీ డబ్బు చాలా ముఖ్యమైనది. ప్రాథమిక అవసరాలకు మించి, డబ్బు, మన జీవిత లక్ష్యాలను మరియు సహాయాలను సాధించడంలో సహాయపడుతుంది - మనం చాలా లోతుగా శ్రద్ధ వహించే విషయాలు - కుటుంబం, విద్య, ఆరోగ్య సంరక్షణ, దాతృత్వం, సాహసం మరియు సరదా.ఇక రాజకీయాలకి కూడా డబ్బు అనేది చాలా అవసరం.ప్రతి ఎన్నికల చక్రంలో ప్రచారానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్కువ సమూహాలు రంగంలోకి దిగుతాయి.ఇక భారత ఎన్నికలలో డబ్బు ముఖ్యమైనది. ఎన్నికల ప్రచారం యొక్క పెరుగుతున్న ప్రపంచంలో, అభ్యర్థి సంపద యొక్క దూకుడు ప్రదర్శనలు, నగదు కరపత్రాల నుండి మద్యం పంపిణీ వరకు, పెద్ద ర్యాలీల వరకు, సర్వసాధారణంగా మరియు విపరీతంగా మారుతున్నాయి.



ఇక తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 200 కోట్లు డబ్బులు అవసరమాయ్యాయి. ఇప్పుడు ఆ పార్టీ నడవాలంటే లేక ముందుకు సాగాలంటే ఖచ్చితంగా అంత డబ్బు కావాలి. ఎంపిటిసి ఎన్నికలకు కాని జడ్పిటిసి ఎన్నికలకు కాని టీడీపీ కి 200 కోట్లు అవసరమయ్యాయి. పార్టీలో వున్న అభ్యర్థులు తలో 10 లక్షలు వేసుకుంటే కాని అంత డబ్బు పొగవ్వదు. ఒకప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు కాని, నారాయణ కాని పార్టీ అభివృద్ధికి, అలాగే ఎన్నికలకి ఎక్కువ మొత్తంలో డబ్బుని సర్దుకునేవారు అందువల్ల ఆ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయేది. ఇప్పుడు ఎవరి పరిస్థితి బాగాలేదు. అటు చంద్రబాబు కాని, బాలకృష్ణ కాని డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి. మరి చూడాలి టీడీపీ తమ పార్టీ అభివృద్ధికి అంత డబ్బుని ఎలా మ్యానేజ్ చేస్తుందో...



చంద్రబాబు, లోకేశ్ మధ్య ఫిట్టింగ్ పెడుతున్న వైసీపీ..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వంశీ ఇక ఫిక్స్ అయిపోయినట్లేనా?

బాబుకు ఆ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చేస్తారా?

తమ్ముళ్ళ షాకింగ్ డెసిషన్...వైసీపీ తర్వాత స్థానం జనసేనదే..?

ఆ రెండు జిల్లాల్లో సైకిల్‌కు భారీ షాక్... ఫ్యాన్ కిందకే..

కిడ్నీ క్యాన్సర్ తో బాధ పడేవారు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి...

బాబు నిర్ణయం కొడాలికి భలే కలిసొస్తుందిగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>