MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips-121f2421-34a8-493a-b824-c4f71b7930a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips-121f2421-34a8-493a-b824-c4f71b7930a7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి తీస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో ఫిక్షన్ స్టోరీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు స్వతంత్ర సమర యోధులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ ను ఈ సినిమాలో రాజమౌళి చూపించబోతున్నాడు.tollywood gossips;ntr;ram charan teja;ajay devgn;ajay;jr ntr;kushi;pawan kalyan;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;rrr movie;cinema;bahubali;october;letter;posters;nandamuri taraka rama rao;indianతారక్ లుక్ వారిద్దరి లుక్స్ ను మించిపోనుందా..?తారక్ లుక్ వారిద్దరి లుక్స్ ను మించిపోనుందా..?tollywood gossips;ntr;ram charan teja;ajay devgn;ajay;jr ntr;kushi;pawan kalyan;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;rrr movie;cinema;bahubali;october;letter;posters;nandamuri taraka rama rao;indianSun, 04 Apr 2021 05:00:00 GMTప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి తీస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో ఫిక్షన్ స్టోరీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు స్వతంత్ర సమర యోధులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ ను ఈ సినిమాలో రాజమౌళి చూపించబోతున్నాడు.

 ఇక ఈ సినిమాలో అల్లూరి సీతరామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, టిజర్స్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచాయి. ఇక ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా " ఆర్.ఆర్.ఆర్ " యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. అల్లూరి లుక్ లో చరణ్ అదిరిపోయాడు అంటూ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇక తాజాగా అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్భంగా " ఆర్.ఆర్.ఆర్ " యూనిట్ అజయ్ దేవగన్ మోషన్ ను పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ కు కూడా విపరీతమైన స్పందన వచ్చింది.

దీంతో నెక్స్ట్ రాబోయే ఎన్టీఆర్ బర్త్ డే కు ఎలాంటి పోస్టర్ విడుదల చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు... అయితే ఎన్టీఆర్ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయినప్పటికి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ మాత్రం రివిల్ చేయలేదు చిత్రయూనిట్..దాంతో ఎన్టీఆర్ బర్త్ డే కు సాలిడ్ పోస్టర్ తో అభిమానులను ఖుషీ చేసే అవకాశం ఉంది. మరి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక " ఆర్.ఆర్.ఆర్ " సినిమాను అక్టోబర్ 13 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యనున్నారు.



శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో రెచ్చిపోయిన హైపర్ ఆది...?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>