WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/sonali-bendre42603185-a620-4f75-a547-1ed49ad2ce00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/sonali-bendre42603185-a620-4f75-a547-1ed49ad2ce00-415x250-IndiaHerald.jpgక్యాన్సర్ ఈ వ్యాధి ఒకప్పుడు వస్తే దీనికి మందు లేదు ఇది వస్తే మరణమే అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు క్యాన్సర్ కి మందు వచ్చింది. ఇటువంటి భయంకరమైన క్యాన్సర్ భారీ నుండి ఒక బాలీవుడ్ నటి సురక్షితంగా కోలుకున్నారు ఆ బాలీవుడ్ నాటే సోనాలి బింద్రే. ఆమె క్యాన్సర్ నుండి బయట పడ్డాక ప్రజల్లోకి వచ్చిన విధానాన్ని ఒక టీవీ షో ద్వారా తన మాటల్లో తెలిపింది.sonali bendre;bhavana;rakshita;sonali bendre;india;bollywood;media;television;cancer;heroine;lung cancer;nijamకాన్సర్ ని గెలిచి గుండు కొట్టించుకున్న ఈ హీరోయిన్ గెలుపు రహస్యంకాన్సర్ ని గెలిచి గుండు కొట్టించుకున్న ఈ హీరోయిన్ గెలుపు రహస్యంsonali bendre;bhavana;rakshita;sonali bendre;india;bollywood;media;television;cancer;heroine;lung cancer;nijamSun, 04 Apr 2021 10:17:22 GMTక్యాన్సర్ ఈ వ్యాధి ఒకప్పుడు వస్తే దీనికి మందు లేదు ఇది వస్తే మరణమే అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు క్యాన్సర్ కి మందు వచ్చింది. ఇటువంటి భయంకరమైన క్యాన్సర్ భారీ నుండి ఒక బాలీవుడ్ నటి సురక్షితంగా కోలుకున్నారు ఆ బాలీవుడ్ నాటే సోనాలి బింద్రే. ఆమె క్యాన్సర్ నుండి బయట పడ్డాక ప్రజల్లోకి వచ్చిన విధానాన్ని ఒక టీవీ షో ద్వారా తన మాటల్లో తెలిపింది.

ఆమె చెప్పిన మాటల ప్రకారం, సెల్ఫ్ మోటివేషన్ ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపింది. అలాగే క్యాన్సర్ తో పోరాడుతున్నపుడు నాకు నేనే ధైర్యం చెప్పుకున్నను. క్యాన్సర్ నుండి జయించాను కానీ దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఆమెను తీవ్రంగా బాధించాయి. ఫలితంగా క్యాన్సర్ లో భాగంగా జుట్టు కోల్పోవడాన్ని  తట్టుకోలేకపోయానని  సోనాలి తెలిపింది. మొదట్లో జుట్టు కోల్పోతుంటే భరించలేకపోయానని ఈ విషయం నన్ను బాగా కలిచివేసిందని తెలిపింది.

క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకి వెళ్లి విజయవంతంగా కోలుకొని ఇండియాకి వస్తున్నపుడు జుట్టు లేకపోవడంతో విగ్గు పెట్టుకొని బయల్దేరాను. చాలా నెలల తర్వాత ఇండియా కి రావడం తో మళ్ళీ సొంత ఇంటికి వచ్చామనే భావన నాలో కలిగింది. దీంతో ఇండియా లో ల్యాండ్ అవగానే విగ్గు తీసేసాను. ఆలా ఎయిర్ పోర్ట్  నుంచి బయటికి వస్తున్నపుడు ఎదురుగా మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కరతాళ ధ్వనులతో నన్ను స్వాగతించారు.వాళ్ళు ఆలా చేస్తారని  నేను అనుకోలేదు. వాళ్ళు నన్ను ఆలా స్వాగతించిన విధానం చూసి నాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళు చూపిన అభిమానం మర్చిపోలేనిది.

మనిషి కష్టాల్లో ఉన్నపుడు కావలసింది సహానుభూతి ఇది మనిషికి ఆత్మస్తైర్యాన్ని ఇస్తుంది. అందుకే నన్ను ప్రోత్సహించేవాళ్లకే నేను దగ్గరగా ఉంటున్న. నిజంగా సోనాలి బింద్రేకి  క్యాన్సర్ అని తేలడంతో చాలా మంది అభిమానులు షాక్ కి గురైయ్యారు. ఆమె క్యాన్సర్ నుండి త్వరగా బయట పడాలని వేడుకున్నారు. ఆ విధంగా అభిమానుల ఆశీస్సులతో, వైద్యుల అందించిన చికిత్సలతో సోనాలి బింద్రే మహమ్మారి అయినా క్యాన్సర్ ని జయించారు.



ఇండియా లో కొత్త భయం

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?

చంద్రబాబుని తిట్టడం మానేసిన బీజేపీ

నాకెందుకు ప్ర‌పోజ్ చేయ‌లేదురా అంటున్న జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ..!

కేసీఆర్ అన్న ఆ మాటలకు.. జగన్ సిగ్గుతో తలదించుకోవాలట..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>