Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death15f9a5b4-da16-4da2-9324-2bd8e127763e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death15f9a5b4-da16-4da2-9324-2bd8e127763e-415x250-IndiaHerald.jpgదేశానికి అన్నం పెట్టే రైతు ఇప్పటికీ కూడా ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ప్రభుత్వాలు రైతేరాజు అని గొప్పలు చెబుతున్నప్పటికీ రైతులను ఆదుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు ప్రభుత్వాల అలసత్వం అధికారుల నిర్లక్ష్యం వెరసి దేశానికి అన్నం పెట్టే రైతన్నలు రోజురోజుకు ఒక్కొక్కరుగా నేలరాలి పోతున్నారు. వేసిన పంట చేతికి రాక ఇక చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు తీరక రోజురోజుకు అప్పు ఇచ్చిన వారికి ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉండడంతో చివరికి మనస్థాపం Death;sampath;district;huzur nagar;heart;local language;karimnagar;reddy;siddipetఅల్లుడి మరణవార్త విని తట్టుకోలేక పోయిన మామ.. చివరికి..?అల్లుడి మరణవార్త విని తట్టుకోలేక పోయిన మామ.. చివరికి..?Death;sampath;district;huzur nagar;heart;local language;karimnagar;reddy;siddipetSun, 04 Apr 2021 15:30:00 GMTదేశానికి అన్నం పెట్టే రైతు ఇప్పటికీ కూడా ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ప్రభుత్వాలు రైతేరాజు అని గొప్పలు చెబుతున్నప్పటికీ రైతులను ఆదుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు ప్రభుత్వాల అలసత్వం అధికారుల నిర్లక్ష్యం వెరసి దేశానికి అన్నం పెట్టే రైతన్నలు రోజురోజుకు ఒక్కొక్కరుగా నేలరాలి పోతున్నారు. వేసిన పంట చేతికి రాక ఇక చేతికొచ్చిన పంటకు గిట్టు బాటు ధర లేక చేసిన అప్పులు తీరక రోజురోజుకు అప్పు ఇచ్చిన వారికి ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉండడంతో చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది అన్నదాతకు.



 ఇక్కడ ఇటీవల ఇలాంటి విషాదకర ఘటన వెలుగు లోకి వచ్చింది. అప్పుల బాధతో మరో రైతన్న నేలకొరిగాడు. అయితే సదరు వ్యక్తి యొక్క మరణ వార్త విన్న మామ గుండె పోటుతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చనిపోవడం తో గ్రామం లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందన పల్లి గ్రామం లో సంపత్ రెడ్డి అనే రైతు అప్పుల బాధతో నాలుగు రోజుల క్రితం పొలం లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.


 ఈ క్రమం లోనే కొంత మంది స్థానికులు అతన్ని గమనించి వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు అయితే నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంపత్ రెడ్డి చివరికి మరణించాడు అయితే ఇక ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న అల్లుడు మృతి చెందాడు అన్న వార్త విన్న మామకు వెంటనే గుండె ఆగిపోయింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రెడ్డిపల్లి గ్రామవాసి అయిన వ్యక్తి ఇక అల్లుడి మరణవార్త విని తట్టుకోలేక పోయాడు దీంతో అక్కడికక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించాడు. ఈ  ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.



తెలంగాణలో వై ఎస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ..?

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ

చరణ్ - శంకర్ సినిమాలో చిరంజీవి ?

ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>