SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/what-is-the-motive-behind-sehwag-tweet56366945-81f0-4cb2-be56-6f811f09d279-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/what-is-the-motive-behind-sehwag-tweet56366945-81f0-4cb2-be56-6f811f09d279-415x250-IndiaHerald.jpg వీరేంద్ర సెహ్వాగ్ ఇండియన్ క్రికెట్ లో ఒక లెజెండరీ డాషింగ్ బ్యాట్స్ మెన్..ఆయన కెరియర్ మొదటి నుండి కూడా దూకుడుగానే ఆడుతూ ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్ర వేశాడు..ప్రతి బంతిని కూడా బౌండరీ దాటిస్తూ..సింగిల్స్ కు ప్రదాన్యత ఇవ్వకుండా మెరుపులు మెరిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాడు.. ఎటువంటి బౌలర్ అయిన, ఏవిధమైన బంతి అయిన సెహ్వాగ్ క్రీజ్ లో ఉంటే పరుగుల వరద పరాల్సిందే..క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఓపెనర్ గా వీరూ కు పేరుంది..సెహ్వాగ్ కు కేవలం ఇండియా లోనే కాక విదేశాల్లోనూ అభిమానుల సంఖ్య ఎక్కువగానsports news;jeevitha rajaseskhar;cricket;india;geum;netizens;media;twitter;letter;indian;dookudu;paruguసెహ్వాగ్ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏమిటి..?సెహ్వాగ్ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏమిటి..?sports news;jeevitha rajaseskhar;cricket;india;geum;netizens;media;twitter;letter;indian;dookudu;paruguSun, 04 Apr 2021 09:00:00 GMT వీరేంద్ర సెహ్వాగ్ ఇండియన్ క్రికెట్ లో ఒక లెజెండరీ డాషింగ్ బ్యాట్స్ మెన్..ఆయన కెరియర్ మొదటి నుండి కూడా దూకుడుగానే ఆడుతూ ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్ర వేశాడు..ప్రతి బంతిని కూడా బౌండరీ దాటిస్తూ..సింగిల్స్ కు ప్రదాన్యత ఇవ్వకుండా మెరుపులు మెరిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాడు.. ఎటువంటి బౌలర్ అయిన, ఏవిధమైన బంతి అయిన సెహ్వాగ్ క్రీజ్ లో ఉంటే పరుగుల వరద పరాల్సిందే..క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఓపెనర్ గా వీరూ కు పేరుంది..సెహ్వాగ్ కు కేవలం ఇండియా లోనే కాక విదేశాల్లోనూ అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. 

ఔట్ అవుతామనే భయం లేదు.. సెంచరీ మిస్ అవుతామనే జంకులేదు. నచ్చినట్టు బ్యాటింగ్ చేయడం.. క్రికెట్ గేమ్ ఎంజాయ్ చేయడం ఇదే వీరూ ప్రత్యేకత. సెహ్వాగ్ దాదాపుగా కెరియర్ మొదటి నుండి కూడా ఓపెనర్ గానే మ్యాచ్ ఆరంభించే వాడు. మొదటి బంతినే బౌండరీ దాటించడం వీరూ లోని మరో ప్రత్యేకత..ఇక సెహ్వాగ్ ఖాతా లో రికార్డులకు కూడా కోడువ లేదు..భారతీయ క్రికెట్ చరిత్రలోనే తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డ్ ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇక సెహ్వాగ్ కేవలం గ్రౌండ్ లోనే కాక బయట కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటాడు. 

ముఖ్యంగా సోషల్ మీడియా లో ప్రతి విషయం పైన స్తందిస్తూ,,సెటైరికల్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు.. ఆయితే తాజాగా సెహ్వాగ్ పెట్టిన ఓ పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తుంది..ఎప్పుడు సరదాగా స్పందిస్తూ నవ్వులు పూయించే సెహ్వాగ్ జీవితం గూర్చి పోస్ట్ చేసి అందరినీ ఒక్క సారిగా ఆలోచనలో పడేశాడు. " మీకు జీవించడానికి 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిస్తే మీరు ఎలా జీవిస్తారు..మీరు ఎంత భిన్నంగా జీవిస్తారు" అని కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్స్ బిన్నంగా స్పందిస్తున్నారు..మీ నుండి ఇలాంటి కామెంట్ ఎప్పుడు చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు..ఏది ఏమైనప్పటికి సెహ్వాగ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .
" style="height: 254px;">




ఒక్క రోజే 500 మరణాలు.. దేశంలో కరోనా విలయం

క‌రోనా ఎఫెక్ట్‌... కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా భ‌యం... 1-8 వ త‌ర‌గ‌తి విద్యార్థులు పాస్

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>