MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/contenta8846858-6a17-402c-aeca-262479ac2197-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/contenta8846858-6a17-402c-aeca-262479ac2197-415x250-IndiaHerald.jpgసినిమా అంటే మాయ. లేనిది ఉన్నట్లుగా చూపించేది. భ్రమల్లో ఉంచేది. నిజానికి మనిషి కూడా కోరుకునేది ఎపుడూ అదే. నిజం తెలిస్తే తట్టుకోలేడు. అందుకే మాయాల్లోనే అలా బతికేస్తూ ఉంటాడు. అలాంటిది సినిమాల్లో అనేక కధలు వచ్చి ఆడియన్స్ ని మాయ చేస్తున్నాయి content;technology;mahesh;prabhas;deva;maya;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;bollywood;cinema;audience;director;hero;successపౌరాణికాలకు మళ్ళీ మంచి రోజులు...ఎందుకంటే...?పౌరాణికాలకు మళ్ళీ మంచి రోజులు...ఎందుకంటే...?content;technology;mahesh;prabhas;deva;maya;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;bollywood;cinema;audience;director;hero;successSun, 04 Apr 2021 12:00:00 GMTసినిమా అంటే మాయ. లేనిది ఉన్నట్లుగా చూపించేది. భ్రమల్లో ఉంచేది. నిజానికి మనిషి కూడా కోరుకునేది ఎపుడూ అదే. నిజం తెలిస్తే తట్టుకోలేడు. అందుకే మాయాల్లోనే అలా బతికేస్తూ ఉంటాడు.

అలాంటిది సినిమాల్లో అనేక కధలు వచ్చి ఆడియన్స్ ని మాయ చేస్తున్నాయి. కానీ సినిమాల కంటే ముందు వచ్చిన నాటకాల్లో ప్రధాన కంటెంట్ పౌరాణికాలు, జానపదాలే. వాటిలో ఉన్న మజా, మ్యాజిక్ ఏ కంటెంట్ లోనూ ఉండదు, అందుకే వాటిని నమ్ముకుని నాటకాలు నడిచేవి. అవి విజయవంతంగా సాగేవి కూడా. ఇక సినిమాలు తీస్తున్న కొత్తల్లో అంతా కూడా పౌరాణికాల మీదనే ఆధారపడేవారు. వాటితోనే కధలు తయారు చేసుకుని సక్సెస్ ఫుల్ గా సినిమాలు తీసేవారు. ఇక పౌరాణికాలలో ఉండే గొప్ప విషయం ఏంటి అంటే దేవుళ్లకు విశేషంగా మహిమలు ఉంటాయి. వాటిని సెల్యూలాయిడ్ మీద చూపించి ఎంత అయినా మ్యాజిక్ చేయవచ్చు.

బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పౌరాణికాల మీద అంతా మోజు చూపించేవారు. సినిమా రంగులు అద్దుకోగానే ఆ ఊసే మరచిపోయారు. కానీ ఇపుడు టెక్నాలజీ  పెరగడంతో అంతా మళ్ళీ పౌరాణికాల వైపు చూపు సారిస్తున్నారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీ అసరాతో ఆ మహిమలను వెండితెర మీద చూపిస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు అని కూడా భావిస్తున్నారు. ఇపుడు సక్సెస్ మంత్రగా కూడా పౌరాణికాల కంటెంట్ ఉంది. అందుకే పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ పేరిట రామాయణం తీస్తూంటే మహేష్ కధానాయకుడుగా మరో రామాయణం మూవీ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటున్నారు. మరి ఇదే మంచి తరుణం. రామాయాణం, భారతం, భాగవతాల్లో లేని సబ్జెక్ట్ లేదు. వాటిని టచ్ చేసి వరసగా  మూవీస్ తీస్తే హిట్లే కాదు, కొత్త తరాలకు మన పౌరాణిక గాధలు కూడా తెలుస్తాయి అంటున్నారు.





రికార్డ్స్ సృష్టిస్తున్న లారెన్స్ అట్టర్ ప్లాప్ సినిమా...

తమన్నా సార్.. తమన్నా అంతే..?

రాజమౌళి సేఫ్ జోన్ లో...?

పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>