PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nanice9e3c90-4418-4a14-9517-bebfd9d06b29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nanice9e3c90-4418-4a14-9517-bebfd9d06b29-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా గుడివాడ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది నందివాడ మండల టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి దాసరి మేరీ విజయ కుమారి మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు.జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన నందివాడ మండల జడ్పిటిసి అభ్యర్థిని మేరీ మేరీ విజయ తో పాటుగా, పలువురు టీడీపీ నాయకులకు వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి కొడాలి నాని ఆహ్వానించారు. ఈ సందర్భం గా మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఉప kodali nani,pavan,ycp,jansena,ap;pawan;nani;deva;kalyan;kodali nani;prema;tiru;bharatiya janata party;amarnath cave temple;krishna river;jagan;janasena;రాజీనామా;district;tirupati;y s vivekananda reddy;cbi;love;minister;husband;krishna district;murder.;tdp;central government;ycp;janasena party;father;reddy;nandivadaపవన్ అవగాహనపై కొడాలి మార్క్ కామెంట్స్...!పవన్ అవగాహనపై కొడాలి మార్క్ కామెంట్స్...!kodali nani,pavan,ycp,jansena,ap;pawan;nani;deva;kalyan;kodali nani;prema;tiru;bharatiya janata party;amarnath cave temple;krishna river;jagan;janasena;రాజీనామా;district;tirupati;y s vivekananda reddy;cbi;love;minister;husband;krishna district;murder.;tdp;central government;ycp;janasena party;father;reddy;nandivadaSun, 04 Apr 2021 19:00:00 GMTకృష్ణా జిల్లా గుడివాడ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది నందివాడ మండల టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి దాసరి మేరీ విజయ కుమారి మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు.జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన నందివాడ మండల జడ్పిటిసి అభ్యర్థిని మేరీ మేరీ విజయ తో పాటుగా, పలువురు టీడీపీ నాయకులకు వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి కొడాలి నాని ఆహ్వానించారు. ఈ సందర్భం గా మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన కొడాలి నాని రాష్ట్రంలో  పూర్తిగా అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేసారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, స్పందించని పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు మాట్లాడటం విడ్డూరం అని కొడాలి నాని అన్నారు. అంతే కాకుండా టీడీపీ హయాంలో వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైంది అని విచారణలో జగన్ అతని కి, సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉంటే అప్పుడే కేసు నమోదు చేసేవారు అని తన తండ్రి హత్య కేసు  విచారణ పై వివేకా కుమార్తె ,ఢిల్లీలో సిబిఐని ప్రశ్నిస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

వివేకా హత్య విచారణ కేసులో  కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ ,  తమ ప్రభుత్వం విచారణ చేయట్లేదని మాట్లాడడం అవగాహన రాహిత్యం అని పవన్ మీద కొడాలి నాని ఘాటు విమర్శలు చేసారు. వివేకా హత్య కేసులో సీబీఐ చేసే విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది అని అన్నారు.రాజకీయాలను కూడా వ్యాపారంగా మార్చేసిన పవన్ కళ్యాణ్, ఎవరో రాసిచ్చిన డైలాగులు, స్క్రిప్టులు చదువుతున్నాడు అని మండి పడ్డారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు అని దేవుళ్ల గుళ్ళ పై అమిత ప్రేమ ఉందన్న బిజెపి, అంతర్వేది రథ దగ్ధం కేసులో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన కేంద్రం స్పందించలేదు అని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేసిన కేసుల్లో అనేక మందిని అరెస్టులు చేశారు అని మత విద్వేషాలు ద్వారా లబ్ధి పొందేందుకు రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన ,లు కుట్రలు చేస్తున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గం అని కేంద్రానికి ధైర్యం ఉంటే గుళ్ళ పై జరిగిన దాడులపై సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని మంత్రి కొడాలి నాని డిమాండ్ చేసారు.



ఏంటీ .... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ స్టోరీ మారిందా .....??

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>