MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-trivikram-movie-heroine39715889-7178-468f-a6bf-baad374acfd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-trivikram-movie-heroine39715889-7178-468f-a6bf-baad374acfd4-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఈషా రెబ్బ, ఈశ్వరిరావు సీనియర్ నరేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కనబరిచిన అద్భుత నటనకి ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. jrntr-trivikram;ntr;ram charan teja;naresh;kumaar;pooja hegde;allari naresh;eesha;eesha rebba;geetha;kalyan;kalyan ram;m m keeravani;ram pothineni;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;alluri sitarama raju;komaram bheem;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;kollywood;hollywood;sai madhav burra;audience;blockbuster hit;october;heroine;nandamuri taraka rama rao;nijam;vemuri radhakrishna;aravinda sametha veera raghava;mass;ntr artsఏంటీ .... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ స్టోరీ మారిందా .....??ఏంటీ .... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ స్టోరీ మారిందా .....??jrntr-trivikram;ntr;ram charan teja;naresh;kumaar;pooja hegde;allari naresh;eesha;eesha rebba;geetha;kalyan;kalyan ram;m m keeravani;ram pothineni;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;alluri sitarama raju;komaram bheem;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;kollywood;hollywood;sai madhav burra;audience;blockbuster hit;october;heroine;nandamuri taraka rama rao;nijam;vemuri radhakrishna;aravinda sametha veera raghava;mass;ntr artsSun, 04 Apr 2021 20:45:00 GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఈషా రెబ్బ, ఈశ్వరిరావు సీనియర్ నరేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కనబరిచిన అద్భుత నటనకి ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది.

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 13న రిలీజ్ అవుతుంది. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ, సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు ముఖ్య పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీని తర్వాత మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్సినిమా చేయనున్నారు. వాస్తవానికి ఈ సినిమాని మొదట పొలిటికల్ సెటైరికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావించి ఒక స్టోరీ సిద్ధం చేశారట.

అనంతరం దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్ కి మరొక ఆలోచన వచ్చిందని అదే సమయంలో ఎన్టీఆర్ ని కలిసిన త్రివిక్రమ్ మొదటి కథ బదులు ఈ కథ చాలా బాగుంది ఒకసారి వినమని కోరారట. అయితే అది విన్న ఎన్టీఆర్ నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది దీని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయండి అని చెప్పారట. కాగా కొత్త కథ ప్రకారం ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఆకట్టుకునే యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ అంశాల కలబోతగా రూపొందనుందని అంటున్నారు. గతంలో వచ్చిన అరవింద సమేత ని మించేలా మరింత అద్భుతంగా త్రివిక్రమ్ దీనిని తెరకెక్కించనున్నారని హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై సూర్యదేవర రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఈనెలాఖర్లో పట్టాలెక్కే ఛాన్స్ కనపడుతుంది......!!


జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>