Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhif9367dbb-137e-4818-a520-f3a31b26e386-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhif9367dbb-137e-4818-a520-f3a31b26e386-415x250-IndiaHerald.jpgయాంకర్ శ్రీముఖికి తెలుగులో ఎలాంటి గుర్తింపు ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాలతో పాటు టీవీ షోలు, యాంకరింగ్‌తోనూ బిజీగా ఉంటుంది ఈ భామ.శ్రీముఖి అటు గ్లామర్ తో పాటు తన హావభావాలతోనూ, కామెడీ పంచింగ్ టైంతోనూ అదరగొట్టడంలో ఆమెకు ఆమెనే సాటి. ముఖ్యంగా బుల్లితెరపై ఆమె రెచ్చిపోయినట్లు మరెవరూ రెచ్చిపోలేరు. ముఖ్యంగా శ్రీముఖి అంటేనే ఎనర్జీ అనే రేంజులో ఈ భామ తెగ రెచ్చిపోవడం అలవాటు.ఎప్పుడు సరదాగా నవ్విస్తూ ఉండే యాంకర్ శ్రీముఖి అంటే బుల్లితెరపై ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ముఖ్యంగా శ్రీముఖి అటు గsrimukhi;mano;bhama;poorna;tiru;roja;sreemukhi;telugu;bigboss;jabardasth;kanna lakshminarayana;television;mla;event;comedy;prize;allari;fidaaఈ టీవీ మల్లెమాల ఈవెంట్ లో అనుకోని సంఘటన....?ఈ టీవీ మల్లెమాల ఈవెంట్ లో అనుకోని సంఘటన....?srimukhi;mano;bhama;poorna;tiru;roja;sreemukhi;telugu;bigboss;jabardasth;kanna lakshminarayana;television;mla;event;comedy;prize;allari;fidaaSun, 04 Apr 2021 03:00:00 GMTటీవీ షోలు, యాంకరింగ్‌తోనూ బిజీగా ఉంటుంది ఈ భామ.శ్రీముఖి అటు గ్లామర్ తో పాటు తన హావభావాలతోనూ, కామెడీ పంచింగ్ టైంతోనూ అదరగొట్టడంలో ఆమెకు ఆమెనే సాటి. ముఖ్యంగా బుల్లితెరపై ఆమె రెచ్చిపోయినట్లు మరెవరూ రెచ్చిపోలేరు. ముఖ్యంగా శ్రీముఖి అంటేనే ఎనర్జీ అనే రేంజులో ఈ భామ తెగ రెచ్చిపోవడం అలవాటు.ఎప్పుడు సరదాగా నవ్విస్తూ ఉండే యాంకర్ శ్రీముఖి అంటే బుల్లితెరపై ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ముఖ్యంగా శ్రీముఖి అటు గ్లామర్ తో పాటు తన హావభావాలతోనూ, కామెడీ పంచింగ్ టైంతోనూ అదరగొట్టడంలో ఆమెకు ఆమెనే సాటి.


 ముఖ్యంగా బుల్లితెరపై ఆమె రెచ్చిపోయినట్లు మరెవరూ రెచ్చిపోలేరు. ముఖ్యంగా శ్రీముఖి అంటేనే ఎనర్జీ అనే రేంజులో ఈ భామ తెగ రెచ్చిపోవడం అలవాటు. బిగ్ బాస్ టైటిల్ తృటిలో తప్పినప్పటికీ, ఈ భామ ఏ మాత్రం తొణకలేదు. అంతేకాదు శ్రీముఖి అంటేనే చాలా మందికి ఆమె చేసే అల్లరి చాలా ఇష్టం. ఇక రియాలిటీ షోస్ లో ఈ భామకు తిరుగేలేదు. అంతేేకాదు స్పెషల్ ఈవెంట్స్ ఏ చానెల్ లో చేసినప్పటికీ, శ్రీముఖి ఉండాల్సిందే. అన్న రేంజులో ఈ భామ రెచ్చిపోతుంది. ముఖ్యంగా శ్రీముఖి ఎంతలా రెచ్చిపోతుంది అంటే తనకు తానే సాటి అనే స్థాయిలో శ్రీముఖి తన సత్తా చాటుటుంది. ఇక సోషల్ మీడియాలో సైతం శ్రీముఖిది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. సడెన్ గా సర్ ప్రైజులు ఇవ్వడం ఈ భామకే చెల్లింది.


ముఖ్యంగా శ్రీముఖి అంటేనే సర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఇటీవల న్యూస్ పేపర్ డిజైన్ తో వేసుకున్న ఔట్ ఫిట్ తో శ్రీముఖ ఒలికించిన అందాలను చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై దాదాపు కనుమరుగైన శ్రీముఖి, ముందు ముందు వెబ్ సిరీస్ లలో మాత్రం నటించే వీలుంది.అయితే తాజాగా ఈ టీవీలోని మల్లెమాల ఈవెంట్ లో ఓ అనుకోని సంఘటన జరిగింది. జాతిరత్నాలు పేరిట వస్తున్న ఈ స్పెషల్ ఈవెంట్ లో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాదు శ్రీముఖితో కలిసి పూర్ణ కూడా చిందేసింది. అయితే  ఈ షో కోసం ప్రత్యేక గెస్ట్ గా జబర్దస్త్ జడ్జ్ మనో రావడం జరిగింది. అయితే మనోకు ఒక అనుకోని బంపర్ ఆఫర్ దక్కింది.


ఒక్కసారిగా మనోను ఓ వైపు శ్రీముఖి, మరో వైపు ఢీ జడ్జ్ పూర్ణ ఒకే సారి రెండు బుగ్గలపై ముద్దులు పెట్టగానే, మనో మాస్టారు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ అనుకోని ఘటనతో ఉగాది ఈవెంట్ జాతిరత్నాలు చాలా సరదాను పుట్టించింది. నిజానికి మల్లెమాల ఈవెంట్ కోసం శ్రీముఖి చాలా కష్టపడిందనే చెప్పాలి. ముఖ్యంగా కరోనా తర్వాత జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం శ్రీముఖితో పాటు, జడ్జ్ గా ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా రావడం గమనార్హం. అయితే జబర్దస్త్ జడ్జ్ మనోకు శ్రీముఖి, పూర్ణ నుంచి ముద్దుల సర్ ప్రైజ్ రావడంపై ఎమ్మెల్యే రోజా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. మనో మాస్టారు ఒకప్పటి కన్నా ఇప్పుడు మరింత దూసుకుపోతున్నారని సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.


తమ్ముళ్ళ షాకింగ్ డెసిషన్...వైసీపీ తర్వాత స్థానం జనసేనదే..?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>