MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-race-gems-hero-who-told-his-success-secret-127b84d4-7b46-4db0-a586-55061964000b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-race-gems-hero-who-told-his-success-secret-127b84d4-7b46-4db0-a586-55061964000b-415x250-IndiaHerald.jpg ఈ మద్య కాలంలో టాలీవుడ్ లో బాగా ట్రెండ్ అవుతున్న హీరో నవిన్ పోలిశెట్టి. లైఫ్ ఇస్ బ్యూటీఫుల్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఈ యంగ్ హీరో..ఆ తరువాత మహేష్ బాబు నటించిన " 1 నేనొక్కడినే " సినిమా లో ఓ చిన్న పాత్రలో మెరిశాడు. ఆ తరువాత బాలీవుడ్ కు వెళ్ళి అక్కడ "చిచోరే " వంటి సినిమాలో నటించాడు..ఆ సినిమా బాలీవుడ్ లో హిట్ మూవీగా నిలిచింది. ఇక మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ టాలీవుడ్ లోకి ఫుల్ లెన్త్ హీరోగా " ఏజెంట్ సాయ్ శ్రీనివాస్ ఆత్రేయ " సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి కామtollywood news;mahesh;atreya;srinivas;bollywood;tollywood;cinema;audience;industry;thriller;box office;hero;letterతన సక్సస్ సీక్రెట్ చెప్పిన జాతి రత్నాలు హీరో..!!తన సక్సస్ సీక్రెట్ చెప్పిన జాతి రత్నాలు హీరో..!!tollywood news;mahesh;atreya;srinivas;bollywood;tollywood;cinema;audience;industry;thriller;box office;hero;letterSun, 04 Apr 2021 22:29:45 GMT ఈ మద్య కాలంలో టాలీవుడ్ లో బాగా ట్రెండ్ అవుతున్న హీరో నవిన్ పోలిశెట్టి. లైఫ్ ఇస్ బ్యూటీఫుల్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఈ యంగ్ హీరో..ఆ తరువాత మహేష్ బాబు నటించిన " 1 నేనొక్కడినే " సినిమా లో ఓ చిన్న పాత్రలో మెరిశాడు. ఆ తరువాత బాలీవుడ్ కు వెళ్ళి అక్కడ "చిచోరే " వంటి సినిమాలో నటించాడు..ఆ సినిమా బాలీవుడ్ లో హిట్ మూవీగా నిలిచింది. ఇక మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ టాలీవుడ్ లోకి ఫుల్ లెన్త్ హీరోగా " ఏజెంట్ సాయ్ శ్రీనివాస్ ఆత్రేయ " సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి కామిడీ డిటెక్టివ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది..

ఇక ఈ సినిమా తరువాత ఇటీవల " జాతి రత్నాలు " సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు..ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఓ స్టార్ హీరో సినిమాకు ఎరేంజ్ లో హైప్ వస్తుందో ఈ సినిమాకు ఆ రేంజ్ హైప్ వచ్చింది. చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ క్లాస్ వసూళ్లను నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. అటు ఓవర్సీస్ లోనూ అదే జోరు కొనసాగించింది. దీంతో నవీన్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. అయితే ప్రస్తుతం జాతి రత్నాలు సినిమా సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ హీరో.  

యూఎస్ హాలిడే వెకేషన్ లో ఉన్న నవీన్ ఇటీవల ఇంటర్వ్యూ లో తన సక్సస్ సీక్రెట్ ఏంటో తెలిపాడు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ " కథల విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానని, ఆ స్టోరికి తగినట్టుగా తనను తాను మలుచుకుంటానని, ఇదే తన సక్సస్ సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చాడు. " ఇక నవీన్ నటించే తరువాతి సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది..నవీన్ మెల్లగా స్టార్ రేస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .



జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>