MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh2481fba6-0059-4bba-806d-0f41c67c1fb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh2481fba6-0059-4bba-806d-0f41c67c1fb6-415x250-IndiaHerald.jpgఫ్యామిలీ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం దృశ్యం 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కేర‌ళ‌లో జ‌రుగుతోంది. ఇక్క‌డ కొన్ని కీల‌క సన్ని వేశాల‌ను చిత్రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమాలోని మేజ‌ర్ పార్ట్ ను పూర్తి చేసుకున్న‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా ఈ నెల చివ‌రిలో లేదంటే మార్చి మొద‌టి వారంలో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటార‌ని టాక్. ఇక ఇదే క‌నక నిజ‌మైతే ఈ సినిమా జులై లో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ప‌క్కా. ఇదిలా ఉండ‌గానే వెంక‌టేష్ హీరోగా న‌టిస్తున్నvenkatesh;venkatesh;anil music;anil ravipudi;sunny;cinema;f2;remake;hero;march;lieనాలుగు నెలల్లో మూడు సినిమాలతో వస్తోన్న వెంకీ మామా..!నాలుగు నెలల్లో మూడు సినిమాలతో వస్తోన్న వెంకీ మామా..!venkatesh;venkatesh;anil music;anil ravipudi;sunny;cinema;f2;remake;hero;march;lieSun, 04 Apr 2021 21:00:00 GMTహీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం దృశ్యం 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కేర‌ళ‌లో జ‌రుగుతోంది. ఇక్క‌డ కొన్ని కీల‌క సన్ని వేశాల‌ను చిత్రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమాలోని మేజ‌ర్ పార్ట్ ను పూర్తి చేసుకున్న‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా ఈ నెల చివ‌రిలో లేదంటే మార్చి మొద‌టి వారంలో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటార‌ని టాక్. ఇక ఇదే క‌నక నిజ‌మైతే ఈ సినిమా జులై లో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ప‌క్కా. ఇదిలా ఉండ‌గానే వెంక‌టేష్ హీరోగా న‌టిస్తున్న రెండు సినిమాల రిలీజ్ డేట్ ల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. వాటిలో ఎఫ్ 3 సినిమా ఒక‌టి ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎఫ్ 2 సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో సీక్వెల్ గా ఎఫ్ 3 ని తెర‌కెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచాలనాలున్నాయి. ఇక ఈ సినిమాను ఆగ‌స్ట్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

మ‌రోవైపు వెంక‌టేష్ త‌మిళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన నార‌ప్ప సినిమా రీమేక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ్ లో యంగ్ హీరో ద‌నుష్ న‌టించిన పాత్ర‌లో వెంక‌టేష్ న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాను కూడా మే 4న విడుద‌ల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇక ఈ రెండు సినిమాల విడుద‌ల‌కు మ‌ధ్య‌లో జులైలో దృశ్యం 2 ను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇదే జ‌రిగితే వెంకీ మామా నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాడు. అంతే కాకుండా వెంక‌టేష్ న‌టిస్తున్న రెండు రీమేక్ సినిమాలు సూప‌ర్ హిట్ సినిమాలే..అంతే కాకుండా ఇప్ప‌టికే ఎఫ్ 2 సూప‌ర్ హిట్ కావ‌డంతో ఎఫ్ 3 కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇక రిలీజ్ అయిన మూడు సినిమాలు హిట్ అయితే ఒకే ఏడాది హైట్రిక్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది.


మంచి మనసు చాటుకున్న కాజల్....

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>