MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drusyam-2807e8853-db49-416e-a190-6bca1b4d0266-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drusyam-2807e8853-db49-416e-a190-6bca1b4d0266-415x250-IndiaHerald.jpgఎందుకో తెలీదు కానీ ఈ మధ్యకాలంలో విక్టరీ వెంకటేష్ ఎక్కువ రీమేక్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన తాజాగా తమిళంలో అసురన్ పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించిన సినిమాను తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా మే 14వ తేదీన రిలీజ్ కూడా కాబోతుంది.. ఇక వెంకటేష్ ఇప్పుడు మరో రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మలయాళంలో దృశ్యం 2 పేరుతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నిజానికి మలtollywood gossips;venkatesh;mohanlal;suresh;anil music;anil ravipudi;editor mohan;varun;varun sandesh;varun tej;kerala;hyderabad;cinema;telugu;rajani kanth;tamil;asuran;f2;remake;suresh productions;jeethu joseph;narappaదృశ్యం 2 షూటింగ్ రికార్డ్ టైంలో పూర్తి !దృశ్యం 2 షూటింగ్ రికార్డ్ టైంలో పూర్తి !tollywood gossips;venkatesh;mohanlal;suresh;anil music;anil ravipudi;editor mohan;varun;varun sandesh;varun tej;kerala;hyderabad;cinema;telugu;rajani kanth;tamil;asuran;f2;remake;suresh productions;jeethu joseph;narappaSat, 03 Apr 2021 13:00:00 GMTఎందుకో తెలీదు కానీ ఈ మధ్యకాలంలో విక్టరీ వెంకటేష్ ఎక్కువ రీమేక్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన తాజాగా తమిళంలో అసురన్ పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించిన సినిమాను తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా మే 14వ తేదీన రిలీజ్ కూడా కాబోతుంది.. ఇక వెంకటేష్ ఇప్పుడు మరో రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మలయాళంలో దృశ్యం 2 పేరుతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 

నిజానికి మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా మొదటి భాగాన్ని కూడా వెంకటేష్ రీమేక్ చేయగా ఇప్పుడు రెండో భాగాన్ని కూడా ఆయన రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే హైదరాబాద్, హైదరాబాద్ శివార్లలో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. మరో షెడ్యూల్ షూటింగ్ కోసం ఈ మధ్యనే యూనిట్ అంతా కేరళ వెళ్లారు..

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ రికార్డు సమయంలో పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. దృశ్యం మొదటి భాగం లో ఎవరెవరు నటించారో వారే రెండో భాగంలో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక మరో పక్క వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 3 అనే సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు ఇది సీక్వెల్.




ప్లీజ్ నాకు మీ నెంబర్ ఇవ్వండి.. షోలో అతన్ని రిక్వెస్ట్ చేసిన యాంకర్ సుమా..?

జయప్రద నట ప్రస్థానం-రాజకీయ జీవితం గురించి మీకు తెలుసా..!

బైక్ మీద హల్చల్ చేస్తున్న లాస్య, యాంకర్ రవి..కన్నులపండుగగా..!!

ఐపీఎల్లో ఈ సారి లాస్ట్ ప్లేస్ ఆ టీమ్‌దే

నాగార్జున ముందున్న ఏకైక ఆప్షన్ అదే..

సీతగా మారిపోతానన్న వ్యక్తికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫన్నీ రిప్లై..!!

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>