PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee1537a991-5ca2-487c-a546-b51f639f9824-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee1537a991-5ca2-487c-a546-b51f639f9824-415x250-IndiaHerald.jpgఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో చోటు చేసుకునే మార్పులు ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్షాల నేతలందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాలావరకు ఇతర పార్టీల ముఖ్య మంత్రులు అందరూ కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు తమ పరిపాలన విషయంలో దృష్టిపెట్టాలో భారతీయ జనతా పార్టీ విషయంలో దృష్టిపెట్టాలో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. పార్టీల పరంగా ఇబ్బందులు mamatha benarji,bengal;mamata benerjee;kcr;benarjee;bharatiya janata party;telangana;west bengal - kolkata;congress;chief minister;tamilnadu;central government;mamta mohandas;party;mantraఅలా ఎన్నికలు కాగానే ఇలా ప్లాన్ చేసిన మమత...?అలా ఎన్నికలు కాగానే ఇలా ప్లాన్ చేసిన మమత...?mamatha benarji,bengal;mamata benerjee;kcr;benarjee;bharatiya janata party;telangana;west bengal - kolkata;congress;chief minister;tamilnadu;central government;mamta mohandas;party;mantraSat, 03 Apr 2021 10:01:10 GMTఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో చోటు చేసుకునే మార్పులు ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్షాల నేతలందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాలావరకు ఇతర పార్టీల ముఖ్య మంత్రులు అందరూ కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు తమ పరిపాలన విషయంలో దృష్టిపెట్టాలో భారతీయ జనతా పార్టీ విషయంలో దృష్టిపెట్టాలో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు.

పార్టీల పరంగా ఇబ్బందులు పడటం ప్రభుత్వ పరంగా ఇబ్బందులు పడటం జరుగుతుంది. బెంగాల్ ఎన్నికల్లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే తమిళనాడులో కూడా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు దాదాపు గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలు చాలా వరకు సీరియస్ గా తీసుకుని ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కచ్చితంగా భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నేతలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీని దూరం చేసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర విపక్షాలు ఇప్పుడు కేంద్రంలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. మరి ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో చోటుచేసుకునే మార్పులు ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.



మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>