Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amitab-bachhand82629bc-467b-4730-8b4a-7fc3a8e94750-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amitab-bachhand82629bc-467b-4730-8b4a-7fc3a8e94750-415x250-IndiaHerald.jpg భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో మరింత ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా కొత్తగా కరోనా బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. amitab bachhan;sports;ajay devgn;alia bhatt;amitabh bachchan;dimple kapadia;emraan hashmi;mouni roy;nagarjuna akkineni;ranbir kapoor;salman khan;abhishek;ajay;nageshwara rao akkineni;rakul preet singh;india;bollywood;cinema;amazon;media;twitter;hindi;june;nanavati mehta commissionకరోనా టీకా తీసుకున్న బాలీవుడ్ నటుడు...?కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్ నటుడు...?amitab bachhan;sports;ajay devgn;alia bhatt;amitabh bachchan;dimple kapadia;emraan hashmi;mouni roy;nagarjuna akkineni;ranbir kapoor;salman khan;abhishek;ajay;nageshwara rao akkineni;rakul preet singh;india;bollywood;cinema;amazon;media;twitter;hindi;june;nanavati mehta commissionSat, 03 Apr 2021 02:00:00 GMT

ఈ క్రమంలో పలువురి సినీ సెలెబ్రీటీస్ కరోనా టీకా తీసుకుంటున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తీసుకోగా.. తాజాగా ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అమితాబ్ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ.. గురువారం మధ్యాహ్నం తన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఉన్నట్లుల పేర్కొన్నాడు. ఇక ఈ కొవిడ్ వ్యాక్సిన్‌ను త్వరలోనే తీసుకుంటానని గత నెలలో అమితాబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య అమితాబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే.



ఇక తాజాగా ఒక్క అభిషేక్ తప్ప ఇంట్లో అందరూ కరోనా టీకా తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ ప్రస్తుతం షూటింగ్ లోకేషన్‌లో ఉండడంతో ఆయన టీకా తీసుకోలేకపోయాడు.ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వికాస్ బల్ సినిమాలో ఆయన నటించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఆయన నటించిన గులాబో సీతాబో కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా అమెజాన్‌లో డిజిటల్ ప్రీమియర్‌గా స్ట్రీమ్ అయ్యి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాను సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించాడు. ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం అజయ్ దేవగన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కూడా నటిస్తుంది.


మేడే పేరుతో వస్తున్న ఈ సినిమా మొన్నటి వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంది.అంతేకాదు అమితాబ్ ప్రస్తుతం రూమీ జాఫ్రీ ‘చెహ్రే’ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు ఇమ్రాన్ హష్మి కూడా నటిస్తున్నాడు. ఇక రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మస్త్రలో అమితాబ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇందులో నాగార్జున అక్కినేని, డింపుల్ కపాడియా, మౌని రాయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక సైరాత్ దర్శకుడు నాగరాజ్ మంజులే డైరెక్షన్‌‌లో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా జుండ్ జూన్ 18 న థియేటర్లలో విడుదలకానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది.


అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ..తేడా కొడుతుందే?

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>