MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips4d349f77-508c-4834-86c8-3927d3eb6e08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips4d349f77-508c-4834-86c8-3927d3eb6e08-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ దాదాపు 3 ఏళ్ళ తరువాత హీరోగా రాబోతున్న సినిమా 'వకీల్ సాబ్'.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్' కు ఈ సినిమా రీమేక్.ఇక బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్,tollywood-gossips;pawan;ravi;amala akkineni;amitabh bachchan;ananya pandey;ananya;anjali;kalyan;pawan kalyan;ravi teja;sriram;india;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;bollywood;tollywood;cinema;high court;telugu;producer;blockbuster hit;remake;maharashtra;producer1;hero;heroine;nivetha thomas;pink;central government;venu sreeram;sri venkateshwara creations;dil;mass;ananya nagalla;krack;chitram50% ఆక్యుపెన్సీతో వకీల్ సాబ్ రికార్డులు కొడుతుందా?50% ఆక్యుపెన్సీతో వకీల్ సాబ్ రికార్డులు కొడుతుందా?tollywood-gossips;pawan;ravi;amala akkineni;amitabh bachchan;ananya pandey;ananya;anjali;kalyan;pawan kalyan;ravi teja;sriram;india;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;bollywood;tollywood;cinema;high court;telugu;producer;blockbuster hit;remake;maharashtra;producer1;hero;heroine;nivetha thomas;pink;central government;venu sreeram;sri venkateshwara creations;dil;mass;ananya nagalla;krack;chitramSat, 03 Apr 2021 16:15:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ దాదాపు 3 ఏళ్ళ తరువాత హీరోగా రాబోతున్న సినిమా 'వకీల్ సాబ్'.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్' కు ఈ సినిమా రీమేక్.ఇక బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.నిజానికి గతేడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో అది సాధ్యం కాలేదు. అయితే మొన్నటి వరకూ పరిస్థితి బాగానే ఉంది..థియేటర్లు తెరుచుకోవడం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా సినిమాలు చూడడానికి వస్తుండడం జరిగింది. దాంతో పెద్ద సినిమాల్లో ముందుగా 'వకీల్ సాబ్' ను దించాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. ప్రమోషన్లు కూడా భారీగా చేస్తున్నారు.


అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల లాక్ డౌన్ పెట్టడానికి రెడీ అయ్యారు.ఈ నేపథ్యంలో పవర్ స్టార్ వంటి పెద్ద స్టార్ హీరో సినిమా విడుదల చేస్తే కచ్చితంగా పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని భావించి.. 50 శాతం ఆకుపెన్సీతోనే థియేటర్లను రన్ చెయ్యాలని ప్రభుత్వానికి వైద్య శాఖ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట.దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఆల్రెడీ కర్ణాటక లో 50 శాతం ఆకుపెన్సీతోనే థియేటర్లను రన్ చెయ్యాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.ఇక ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే 50 శాతం ఆక్యూపెన్సితో పవర్ స్టార్ రికార్డు స్థాయిలో వసూళ్లు కొట్టగలడా లేదా.. అయితే సినిమా బాగుటుంటే అది పెద్ద కష్టమేమి కాదు.

ఎందుకంటే ఈ మధ్యనే మాస్ మహారాజా రవితేజ తన క్రాక్ సినిమాతో కేవలం 50 శాతం ఆక్యుపెన్సితో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబాట్టడు. ఇక పవర్ స్టార్ సినిమాకి రాకుండా ఎలా ఉంటాయి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...





తెరాసను తిట్టలేను అంటున్న పవన్

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి

పవన్ విషయంలో బాబుపై వామపక్షాల ఒత్తిడి...?

బెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీలో ఇంత క్రేజ్ ఉందా ???

మరోసారి ఆ కుర్ర హీరోతో శేఖర్ కమ్ముల..రచ్చ రచ్చే !

తిరుపతిలో టీడీపీ టార్గెట్ అదే...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>