SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/twitter-riot-between-chennai-and-bangalore-teams4e78e9db-ed09-4e44-a3b2-effc15ea0c4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/twitter-riot-between-chennai-and-bangalore-teams4e78e9db-ed09-4e44-a3b2-effc15ea0c4d-415x250-IndiaHerald.jpgక్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్- 2021 సీజన్ సందడి మొదలైంది. మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ 14వ‌ సీజన్‌ ఆరంభం కానుంది. గత ఏడాది కరోనా కారణంగా అరబ్ కంట్రీ లో జరిగిన ఐపీఎల్ ఈ ఏడాది ఇండియాలోనే జరుగుతుంది. అయినప్పటికే కరోనా కారణంగా స్టేడియం లోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. ఇక ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు సైతం ఇండియా చేరుకున్నారు. ఇక ఏప్రెల్ 9న ఐపీఎల్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది.sports news;cricket;india;cinema;rajani kanth;media;marriage;twitter;chennai;letter;racchaచెన్నై, బెంగళూరు జట్ల మద్య ట్విట్టర్ పెట్టిన రచ్చ..!!చెన్నై, బెంగళూరు జట్ల మద్య ట్విట్టర్ పెట్టిన రచ్చ..!!sports news;cricket;india;cinema;rajani kanth;media;marriage;twitter;chennai;letter;racchaSat, 03 Apr 2021 22:40:09 GMTక్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్- 2021 సీజన్ సందడి మొదలైంది.  మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ 14వ‌ సీజన్‌ ఆరంభం కానుంది. గత ఏడాది కరోనా కారణంగా అరబ్ కంట్రీ లో జరిగిన ఐపీఎల్ ఈ ఏడాది ఇండియాలోనే జరుగుతుంది. అయినప్పటికే కరోనా కారణంగా స్టేడియం లోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. ఇక ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు సైతం ఇండియా చేరుకున్నారు. ఇక ఏప్రెల్ 9న ఐపీఎల్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. 

ఈ క్రమంలో ట్విటర్ ఇండియా తమ యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు ఫ్రాంచైజీల ఎమోజీలను విడుదల చేసింది. అయితే ఈ ఎమోజీల విషయంలో "ట్వీటర్ ఇండియా " కాస్త పొరపాటు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జెర్సీని రాయల్ చాలెంజర్స్  బెంగళూరు(ఆర్‌సీబీ) ఎమోజీగా పేర్కొంది. దీంతో ఒక్కసారిగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు అభిమానుల మద్య చిన్నపాటి వివాదం సోషల్ మీడియా లో జరిగింది. ఇక " ట్విట్టర్ ఇండియా " చేసిన ఈ పొరపాటు కు రాయల్ చాలెంజెర్స్ యజమాన్యం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.  

"  మీరు మంచి టెక్ ఇంజనీర్‌ను నియమించుకోవాలని, ఉద్యోగ నియమకాలను చేపట్టడానికి బెంగళూరు సరైన ప్రదేశమని చురుకలంటించింది. 'హే ట్విటర్, ట్విటర్ ఇండియా.. మీరు వెంటనే ఓ మంచి టెక్ ఇంజనీర్‌ను నియమించుకోండి. నియమకాలు చేపట్టడానికి బెంగళూరు అనువైన ప్రదేశం. ఇక్కడే మొదలుపెట్టండి’ అంటూ ఆర్సీబీ యజమాన్యం ట్వీట్‌ చేసింది. అభిమానులు సైతం ట్విటర్ ఇండియాను ట్రోల్ చేశారు. ఇక చెన్నై కూడా సూపర్ స్టార్ రజిని కాంత్ ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ 'నరసింహా'లోని ఓసీన్‌కు సంబంధించిన మీమ్‌ను షేర్ చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ పెళ్లి కొడుక్కి పసుపు పూసే మీమ్‌ను షేర్‌ చేసింది. ఇక ఇవే కాకుండా ఇరు జట్ల అభిమానులు చేసిన ట్రొలింగ్ వీడియోలు, మీమ్స్ ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి . 
" style="height: 254px;">
" style="height: 469px;">
" style="height: 633px;">
" style="height: 597px;">




అబ్బా... పండుగరోజున మంచి విందు రెడీ అట ..... నిజమైతే వాళ్లకు పండగే ......??

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>