PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4c8e3661-5c77-473a-a80d-8cad2aff34ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4c8e3661-5c77-473a-a80d-8cad2aff34ca-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని అంశాల్లో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీడియా సమావేశంలో మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 2014 తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రధానమంత్రి మోడీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. దీనితో చాలామందిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి దారుణం గా ఉన్నా సరే ఆయన కొన్ని కొన్ని రేడmodi,bjp;modi;bhavana;bharatiya janata party;narendra modi;2019;media;prime ministerమోడీ మీడియాతో మాట్లాడరా...?మోడీ మీడియాతో మాట్లాడరా...?modi,bjp;modi;bhavana;bharatiya janata party;narendra modi;2019;media;prime ministerSat, 03 Apr 2021 07:10:00 GMTదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని అంశాల్లో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీడియా సమావేశంలో మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 2014 తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రధానమంత్రి మోడీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. దీనితో చాలామందిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశ ఆర్థిక పరిస్థితి దారుణం గా ఉన్నా సరే ఆయన కొన్ని కొన్ని రేడియో కార్యక్రమాల్లో మాట్లాడటమే  గానీ ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఒక ప్రసంగం కూడా చేసిన పరిస్థితి లేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడటం లేకపోతే అర్థం లేని వ్యాఖ్యలు చేయడం లేకపోతే ఏదైనా కార్యక్రమం ఉంటే అందులో ఆయన మాత్రమే మాట్లాడటం మాత్రమే ఆయన చేస్తున్నారు. మీడియాతో ఎక్కడా కూడా ప్రధానమంత్రి మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. దేశవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులకు సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారనే భావన ఉంది.

2019 ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అర్థంలేని వ్యాఖ్యలతో నవ్వుల పాలయ్యారు. ఆయన ఇప్పుడైనా సరే కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బిజెపి నేతలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతుందని భావన  ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడే జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు పక్కా సమాధానాలు చెప్తే ప్రధానమంత్రి నరేంద్రమోడీ లో విషయం ఉంది అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా మోడీ జాగ్రత్త పడతారో లేదో చూడాలి.



భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>