ViralSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/water-deep-fryad735064-9985-40be-b196-57753aee26ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/water-deep-fryad735064-9985-40be-b196-57753aee26ea-415x250-IndiaHerald.jpgవివిధ రకాల వంటలను చేసుకోవడం చూస్తుంటారు. అవి ఏ కూరగాయలతో లేక ఆకుకూరలతో చేస్తారు.. ఎప్పుడైనా నీళ్లను డీఫ్ ఫ్రై చేయడం చూసారా.. కనీసం విన్నారా.. ఇప్పుడు ఓ వ్యక్తి నీళ్లను డీ ఫ్రై చేసుకొని తిన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక ఆలస్యం ఎందుకు మనం కూడా ఆ విచిత్రాన్ని ఒకసారి చూసేద్దాం..Water deep fry;varsha;media;youtube;2020;you tube;aqua;success;idea;sara shrawan;james cameronనీళ్లను కూడా ఇలా చేసుకోవచ్చా..సూపర్ ఐడియా..నీళ్లను కూడా ఇలా చేసుకోవచ్చా..సూపర్ ఐడియా..Water deep fry;varsha;media;youtube;2020;you tube;aqua;success;idea;sara shrawan;james cameronSat, 03 Apr 2021 08:00:00 GMTవివిధ రకాల వంటలను చేసుకోవడం చూస్తుంటారు. అవి ఏ కూరగాయలతో లేక ఆకుకూరలతో చేస్తారు.. ఎప్పుడైనా నీళ్లను డీఫ్ ఫ్రై చేయడం చూసారా.. కనీసం విన్నారా.. ఇప్పుడు ఓ వ్యక్తి నీళ్లను డీ ఫ్రై చేసుకొని తిన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక ఆలస్యం ఎందుకు మనం కూడా ఆ విచిత్రాన్ని ఒకసారి చూసేద్దాం..


సీజన్‌లోనే లేటెస్ట్ ఫుడ్ ట్రెండ్ అయిన డీప్ ఫ్రైడ్ వాటర్ ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. ఈ కొత్త రకం వంటకంపై నెటిజన్‌ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. వాస్తవానికి డీప్ ఫ్రైడ్ వాటర్ మొదటి వీడియోను 2016 లోనే యూట్యూబ్‌లో పోస్ట్‌చేశారు. కానీ అప్పట్లో అది ట్రెండింగ్ కాలేదు. అయితే 2020, డిసెంబర్‌లో జేమ్స్ ఆర్గిల్ అనే కెమికల్ ఇంజినీర్ మొదటిసారి డీప్ ఫ్రైడ్ వాటర్‌ను ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. ఆ వీడియోను ది యాక్షన్ ల్యాబ్ అనే తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతుంది.


కాల్షియం ఆల్జీనేట్ అనే రసాయన సమ్మేళనాన్ని ఉపయోగించి నీళ్లను కూడా డీప్ ఫ్రై చేయవచ్చు. సజల కాల్షియం క్లోరైడ్, సజల సోడియం ఆల్జీనేట్‌ల మిశ్రమా ఈ డీప్ ఫ్రైడ్ వాటర్ తయారికీ ఉపయోగిస్తారు. ఈ రెండు రకాల రసాయనాలు నీటి చుట్టూ ఒక స్తరంలా ఏర్పడి నీటిని బంధించి ఉంచుతాయి.ఫుడ్ బ్లాగర్, చెఫ్, ఫ్రైడ్ ఫుడ్ అభిమాని అయిన జోనాథన్ మార్కస్ మదిలో మెదిలింది. ఆయన వాటర్‌ను డీప్ ఫ్రై చేసి ఆ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. కానీ అప్పట్లో ట్రెండ్ కాలేదు. అయితే, ఇప్పుడు జేమ్స్ ఆర్గిల్ తయారుచేసిన డీప్ ఫ్రైడ్ వాటర్ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. అయితే, డీప్ ఫ్రైడ్ వాటర్‌ను తయారు చేయాలనుకునే వారినీ అలెర్ట్ చేశారు..చాలా జాగ్రత్తగా చేయక పోతే చాలా ప్రమాదమని హెచ్చరించారు. ఒకసారి మీరు ఆ వీడియో ను చూడండి..



భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>