Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan46b91932-9f2c-4868-96e8-4a928a542c8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan46b91932-9f2c-4868-96e8-4a928a542c8b-415x250-IndiaHerald.jpg పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. 17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఓ వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతోంది.ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కు సంబంధించిన ప్ర‌తీ అప్డేట్.. హై ఓల్టేజ్ రెస్పాన్స్ క్యాచ్ చేస్తోంది. 17 వ శ‌తాబ్దం నాటి ప‌రిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నాటి చార్మినార్ ను క‌ళ్ల‌కుpawan;pawan;hari;hari music;kalyan;krish;nidhi;pawan kalyan;mumbai;india;cinema;hollywood;gandikota;chitramశూలం లాంటి ఆయుధాన్ని అవలీలగా తిప్పుతున్న పవన్....?శూలం లాంటి ఆయుధాన్ని అవలీలగా తిప్పుతున్న పవన్....?pawan;pawan;hari;hari music;kalyan;krish;nidhi;pawan kalyan;mumbai;india;cinema;hollywood;gandikota;chitramSat, 03 Apr 2021 03:00:00 GMTఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. 17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఓ వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతోంది.ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కు సంబంధించిన ప్ర‌తీ అప్డేట్.. హై ఓల్టేజ్ రెస్పాన్స్ క్యాచ్ చేస్తోంది. 17 వ శ‌తాబ్దం నాటి ప‌రిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నాటి చార్మినార్ ను క‌ళ్ల‌కు క‌ట్టేందుకు ఇప్ప‌టికే భారీ సెట్ ను నిర్మించారు. గండికోట సంస్థానానికి సంబంధించిన సెట్ కూడా నిర్మించారు.


ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వ‌జ్రాల దొంగ‌గా క‌నిపించ‌బోతున్నాడనే సంగతి తెలిసిందే. కాబ‌ట్టి.. ఛేజింగ్ లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వీర‌మ‌ల్లును ప‌ట్టుకునేందుకు రాజభటులు అశ్వాల‌తో దూసుకొస్తుంటే.. ప‌వ‌న్ సాగించే హార్స్ రైడింగ్ కు గూస్ బంస్ అవ్వడం ఖాయమట. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డానికి హాలీవుడ్ చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన వీఎఫ్ఎక్స్ నిపుణుల‌ను రంగంలోకి దించారు దర్శకుడు క్రిష్.

కాగా.. చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. హరిహర వీరమల్లు కోసం మరో పది రోజుల డేట్స్ కేటాయించాడట పవన్. ఈ నెల 27 నుంచి సెట్స్ లో పాల్గొంటారట పవర్ స్టార్. ఈ షెడ్యూల్లో భారీయాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నాడు క్రిష్‌. ఇందుకోసం ఇప్ప‌టికే ముంబై నుంచి వంద మంది ఫైట‌ర్స్ ను రంగంలోకి దించి, వారికి సంబంధించిన స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నాడ‌ట ద‌ర్శ‌కుడు.పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో చారిత్రక నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను లుక్‌ను సినిమా టైటిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చారిత్రక వీరుడిగా పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు.


విడుదల చేసిన చిన్న గ్లిమ్స్‌లో పవన్ ఓ ఓడలోకి దూకినట్లుగా చూపించారు. అయితే ఈ వీడియోలో పవన్ శూలం లాంటీ ఓ ఆయుధాన్ని తిప్పుతూ కేకపెట్టిస్తాడు. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సీన్ కోసం పవన్ చేసిన రిహార్సల్స్‌కు చెందిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


నానిపై పడ్డ అయ్యన్న...అసలు మేటర్‌లో ట్విస్ట్...

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>