MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newsdaedfbd7-8749-471e-967a-e03890fd0be7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newsdaedfbd7-8749-471e-967a-e03890fd0be7-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. యూత్ లో ఈయన చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ బాస్కర్ దర్శకత్వం లో వచ్చిన " ఈ నగరానికి ఏమైంది " సినిమాతో హీరోగా పరిచయం అయిన విశ్వక్ విభిన్న కథాంశం ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వచ్చిన " ఫలక్ నామ దాస్ " తో విజయాన్ని సాధించిన విశ్వక్ " హిట్ " మూవీ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ హీరో కేవలం సినిమాలతోనే కాక తన డిఫరెంట్ యాటిట్యూడ్ తో కూడా యూత్ లో మtollywood news;naresh;allari naresh;tarun;venu;cinema;media;marriage;industry;director;hero;letter;march;viswak sen;sri venkateshwara creations;dil;tarun kumar;venu thottempudiవిశ్వక్ సేన్ " పాగల్ " టైటిల్ వెనుక ఇంత కథ ఉందా..!!విశ్వక్ సేన్ " పాగల్ " టైటిల్ వెనుక ఇంత కథ ఉందా..!!tollywood news;naresh;allari naresh;tarun;venu;cinema;media;marriage;industry;director;hero;letter;march;viswak sen;sri venkateshwara creations;dil;tarun kumar;venu thottempudiSat, 03 Apr 2021 10:00:00 GMT ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. యూత్ లో ఈయన చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ బాస్కర్ దర్శకత్వం లో వచ్చిన " ఈ నగరానికి ఏమైంది " సినిమాతో హీరోగా పరిచయం అయిన విశ్వక్ విభిన్న కథాంశం ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వచ్చిన " ఫలక్ నామ దాస్ " తో విజయాన్ని సాధించిన విశ్వక్ " హిట్ " మూవీ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ హీరో కేవలం సినిమాలతోనే కాక తన డిఫరెంట్ యాటిట్యూడ్ తో కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాధించుకున్నాడు.

ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రా " పాగల్ " ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మార్చి 29న హీరో విశ్వక్ సేన్ పుట్టిన‌రోజు రోజు కావడంతో ఆయన మీడియాతో సినిమా కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇప్పటివరకు తను అన్నీ డిఫరెంట్ సినిమాలు చేశానని "పాగల్ " కూడా అదే కోవలోకి వస్తుందని తెలిపాడు..అయితే ఈ సినిమాకు " పాగల్ " అనే టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని కూడా వివరించాడు. ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ లో యూత్ తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో పిచ్చి చేష్టలు చేస్తూ, అందరి కంటే డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఎలాగైనా తన ప్రేయసి ప్రేమను పొందాలని కోరుకుంటాడు. కాగా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా అలాగే ఉండడంతో ఈ సినిమాకు " పాగల్ " అనే టైటిల్ పెట్టినట్లు తెలిపాడు. ఈ సినిమా ప్రస్తుతం ఉన్న యూత్ మైండ్ ను ప్రతిబింభిస్తుందని తెలిపాడు.



అలా ఎన్నికలు కాగానే ఇలా ప్లాన్ చేసిన మమత...?

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>