PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/saranga-dariyabb6db4dd-5e9a-43a9-a7ca-d45445c87a5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/saranga-dariyabb6db4dd-5e9a-43a9-a7ca-d45445c87a5d-415x250-IndiaHerald.jpgసారంగ దరియా సాంగ్.. ఇప్పుడు నెట్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టింగ్ సాంగ్.. సాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన సాంగ్.. అందుకే నెట్‌ను ఊపేస్తోంది. అతి తక్కువ కాలంలో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన దక్షిణాది పాటగా రికార్డు సాధించింది. ఇప్పుడు ఈ పాటకు పేరడీగా కరోనా టీకా పాట వచ్చింది. ఫుల్ వైరల్ అవుతోంది. మీ కోసం ఇదిగో సారంగదరియా పేరడీ సాంగ్. వారి కుడిభుజం మీద టీకా మీరు వేసుకొనుటకిది మోకా వ్యాథి రమ్మన్న రాదురా కాకా దాని పేరే కోవిడ్ టీకా వారి ఎడమ భుజం మీదsaranga-dariya;view;tiru;gold;fire;research and analysis wing;sai pallaviసారంగ దరియా పేరడీగా కొవిడ్ టీకా పాట.. ఫుల్ వైరల్..!సారంగ దరియా పేరడీగా కొవిడ్ టీకా పాట.. ఫుల్ వైరల్..!saranga-dariya;view;tiru;gold;fire;research and analysis wing;sai pallaviSat, 03 Apr 2021 23:00:00 GMTసారంగ దరియా సాంగ్.. ఇప్పుడు నెట్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టింగ్ సాంగ్.. సాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన సాంగ్.. అందుకే నెట్‌ను ఊపేస్తోంది. అతి తక్కువ కాలంలో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన దక్షిణాది పాటగా రికార్డు సాధించింది. ఇప్పుడు ఈ పాటకు పేరడీగా కరోనా టీకా పాట వచ్చింది. ఫుల్ వైరల్ అవుతోంది.

మీ కోసం ఇదిగో సారంగదరియా పేరడీ సాంగ్.


వారి కుడిభుజం మీద  టీకా
మీరు వేసుకొనుటకిది మోకా

వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా

వారి  ఎడమ భుజం మీద  టీకా
జర  వేసుకొనుడి ఇది  మోకా

వ్యాథి  రమ్మన్న  రాదురా కాకా
దాని పేరే  కోవిడ్  టీకా

పల్లవి:

ముక్కుకి కాటన్ మాస్కుల్
లేకున్నా బతుకులు ముస్కిల్

చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్
లేకున్నా  ఉంటయ్ రిస్కుల్

అడుగడుగున  కోవిడ్  ఆంక్షల్
పాటిస్తే  ఉండవు  చావుల్

ఒంట్లో  మజిల్సు నొప్పుల్
లేకున్నా  జ్వరము నిప్పుల్

దివి కంటితో  దివి కంటితో
దివి కంటితో చూడగా  తప్పుల్

తుర్రున పోతయిరా ముప్పుల్

టీకా... టీకా...టీకా

ఇది  కరోనా కట్టడి   మోకా

వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్  టీకా

వారి కుడిభుజం మీద  టీకా
మీరు వేసుకొనుటకిది మోకా

వ్యాథి రమ్మన్న రాదురా కాకా
  దాని పేరే కోవిడ్ టీకా

వారి  ఎడమ భుజం మీద  టీకా
జర   వేసుకొనుడి ఇది  మోకా

వ్యాథి  రమ్మన్న  రాదురా కాకా
దాని పేరే  కోవిడ్  టీకా

మర్లపడితే  రోగం  తిరుగది
గొలుసును  తెంచిన విరుగది

అరికట్టబోతే అది ఆగది

వినురా వినురా వినురా

అది ప్రాణాల గుత్తిది   కదరా

వ్యాథి రమ్మంటె రాదురా కాకా.
దాని పేరే  కొవిడ్ టీకా

చరణం:

వారి ఇంట్లో  ఎన్నెల  కురియా
వారి కంట్లో పాపలు మెరియా

వ్యాథి  రమ్మంటె రాదురా కాకా
దాని పేరే కోవిడ్  టీకా

వారి పసిడి  బుడతలే మెరియా
నడయాడును ఆరోగ్య  దునియా

అది రమ్మంటె రాదురా కాకా
దాని పేరే  కోవిడ్ టీకా

వారి కుడిభుజం మీద  టీకా
మీరు వేసుకొనుటకిది మోకా

వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా

వారి  ఎడమ భుజం మీద  టీకా
మీరు  వేసుకొనుటకిది మోకా

వ్యాథి  రమ్మన్న  రాదురా కాకా
దాని పేరే  కోవిడ్  టీకా





అబ్బా... పండుగరోజున మంచి విందు రెడీ అట ..... నిజమైతే వాళ్లకు పండగే ......??

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>