PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-newsce4fb482-3004-49bb-902c-d4f89892a7d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-newsce4fb482-3004-49bb-902c-d4f89892a7d7-415x250-IndiaHerald.jpg ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ మార్చి 31 తో పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పదవి విరమణ ను నిరాశతో ముగించరానే చెప్పాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ ను గవర్నర్ కు తెలిపేందుకు అపాయింట్ మెంట్ కోరగా గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా నిమ్మగడ్డకు షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డ తన పదవి విరమణ కు నాలుగు రోజుల ముందు గవర్నర్ ను అపాయింట్ మెంట్ కోరారు. అయితే గవర్నర్ ఆయనను కలిసేందుకు సుముఖత చూపలేదు..నిమ్మగడ్డ దాదాపుగా రెండు రోజులు గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూసినప్పటap news;kumaar;suma;suma kanakala;andhra pradesh;governor;letter;local language;march;racchaనిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన గవర్నర్..!నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన గవర్నర్..!ap news;kumaar;suma;suma kanakala;andhra pradesh;governor;letter;local language;march;racchaSat, 03 Apr 2021 20:00:00 GMT ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ మార్చి 31 తో పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పదవి  విరమణ ను నిరాశతో ముగించరానే చెప్పాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ ను గవర్నర్ కు తెలిపేందుకు అపాయింట్ మెంట్ కోరగా గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా నిమ్మగడ్డకు షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డ తన పదవి విరమణ కు నాలుగు రోజుల ముందు గవర్నర్ ను అపాయింట్ మెంట్ కోరారు. అయితే గవర్నర్ ఆయనను కలిసేందుకు సుముఖత చూపలేదు..నిమ్మగడ్డ దాదాపుగా రెండు రోజులు గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూసినప్పటికి ఫలితం లేకపోయింది.

దీంతో ఆయన నిరాశ తో పదవి విరమణ చేయవలసి వచ్చింది. అయితే గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి కూడా కారణం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. నిమ్మగడ్డ పదవిలో ఉన్నప్పుడే రాష్ట్రం లో పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం గవర్నర్ ను కోరింది. దీంతో గవర్నర్ మార్చి 19న అత్యవసరంగా తనను కలవాలని నిమ్మగడ్డకు పిలుపునిచ్చారు. అయితే ఒకరోజు ముందు తాను హైదరబాద్ లో ఉన్నట్లు తెలిపాడు. అందువల్ల కలిసేందుకు వీలు పడదు అని నిమ్మగడ్డ గవర్నర్ కు సమాధానం ఇచ్చాడు. అందువల్లే గవర్నర్ కూడా నిమ్మగడ్డ అపాయింట్ మెంట్ ను తిరస్కరించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం పలు రకాల వివాదాలను ఎదుర్కొన్నా సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్థానిక ఎన్నికల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మద్య జరిగిన వివాదం యావత్ దేశం దృష్టినే ఆకర్షించింది. అటు ఏపీ ప్రభుత్వం, ఇటు నిమ్మగడ్డ ఒకరిపై ఒకరు పై చేయి సాధించేనుదుకు దాదాపుగా ఏడాది కాలంగా పిటిషన్లతోనూ, మాటల తుటాలతోను ఏ స్థాయిలో రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. దీంతో నిమ్మగడ కు పదవి విరమణ విడ్గోలు పలికేందుకు కూడా ప్రభుత్వం సుముఖత చూపలేదు. అయితే నిమ్మగడ్డ కేవలం ప్రభుత్వం పైనే కాక గవర్నర్ కార్యలయం లోని అధికారుల పై కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అటు గవర్నర్ కార్యలయం నుండి కూడా నిమ్మగడ్డకు నిరాశే ఎదురైంది. దీంతో నిమ్మగడ్డ ఎటువంటి వెషెస్ లేకుండా తన పదవి కి విడ్గోలు పలికారు.



డ్రగ్స్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు వీళ్లే !

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>