MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips-6a484916-fec3-4a51-aa4e-67a0561c5f8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips-6a484916-fec3-4a51-aa4e-67a0561c5f8f-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప”. ఈ సినిమా తో సుకుమార్ బన్నీ ని ఊర మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే విడుదల అయిన బన్నీ రగ్ లుక్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. బన్నీ కి కేవలం తెలుగు లోనే కాక మలయాళం లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందువల్లే బన్నీ కి విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ ను ఎంపిక చేసింది చిత్ర యూనtollywood gossips;kumaar;allu arjun;devi sri prasad;fazil;geetha;prasad;sukumar;india;cinema;sangeetha;director;hero;vegetable market;letter;heroine;mythri movie makers;arjun 1;indian;massబన్నీ అభిమానుల కోరిక తీరేనా..??బన్నీ అభిమానుల కోరిక తీరేనా..??tollywood gossips;kumaar;allu arjun;devi sri prasad;fazil;geetha;prasad;sukumar;india;cinema;sangeetha;director;hero;vegetable market;letter;heroine;mythri movie makers;arjun 1;indian;massSat, 03 Apr 2021 05:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప”. ఈ సినిమా తో సుకుమార్ బన్నీ ని ఊర మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే విడుదల అయిన బన్నీ రగ్ లుక్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. బన్నీ కి కేవలం తెలుగు లోనే కాక మలయాళం లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందువల్లే బన్నీ కి విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా తో బన్నీ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు..

 అయితే ఈ సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా ఏడాది పూర్తి అయినప్పటికి ఈ సినిమా నుండి ఇంతవరకు ఎలాంటి టీజర్ విడుకల కాలేదు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో నిరాశగా ఉన్నారు. తమ ఆవేదనను ఆ సినిమా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ పై వెళ్ళబుతూచున్నారు. టీజర్ ను ఎట్టి పరిస్థితులలో విడుదల చేయాలని ఆ సంస్థపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక బన్నీ బర్త్ డే దగ్గర పడుతుండడంతో ఫ్యాన్స్ ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో అభిమానుల కోరిక మేరకు పుష్ప నుండి అదిరిపోయే ట్రీట్ ను రెడీ చేస్తుందట చిత్రబృందం.

 అయితే టీజర్ విడుదల చేస్తారా  లేక గ్లింప్స్ వీడియోనా అనే సందేహాలు కూడా అభిమానులలో నెలకొన్నాయి. అయితే చిత్ర యూనిట్ అన్నీ బాషలకు కలిపి  ఒకటే మాస్ వీడియోను ప్లాన్ చేస్తున్నారట. అంటే పాన్ ఇండియన్ సినిమా అయినందున అన్ని భాషలకు కలిపి ఒకటే వీడియో అని తెలుస్తుంది. మరి మేకర్స్ ఎలాంటి వీడియోను రిలీజ్ చేస్తారో చూడాలి. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్టు 13న విడుదల కానుంది.  .



తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>