PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babue941b7f7-f27a-4b93-bbc1-03c474cc1bce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babue941b7f7-f27a-4b93-bbc1-03c474cc1bce-415x250-IndiaHerald.jpgప్రాంతీయ పార్టీలకు ఇదే ప్రధాన సమస్య. వాటి ఊపిరి కూడా తక్కువ. చాలా వరకూ జనాదరణ మీదనే ఆధారపడి ఉంటాయి. ఇక ఏ చిన్న ప్రజా వ్యతిరేకత వచ్చినా కూడా అసలు తట్టుకోలేవు. అక్కడ నాయకుడు ఒక్కడే ఉంటాడు. తరాలు మారినా ఆ నాయకుడు మారడు. ఆయన నాయకత్వంలోనే పనిచేయాలి. babu;view;ashok;jagan;telugu;school;tdpటీడీపీలో బడబాగ్ని రగులుతోంది...?టీడీపీలో బడబాగ్ని రగులుతోంది...?babu;view;ashok;jagan;telugu;school;tdpSat, 03 Apr 2021 10:46:42 GMTప్రాంతీయ పార్టీలకు ఇదే ప్రధాన సమస్య. వాటి ఊపిరి కూడా తక్కువ. చాలా వరకూ జనాదరణ మీదనే ఆధారపడి ఉంటాయి. ఇక ఏ చిన్న ప్రజా వ్యతిరేకత వచ్చినా కూడా అసలు తట్టుకోలేవు.

అక్కడ నాయకుడు ఒక్కడే ఉంటాడు. తరాలు మారినా ఆ నాయకుడు మారడు. ఆయన నాయకత్వంలోనే పనిచేయాలి. అయితే జనాలు ఆదరించేంతవరకూ ఎవరూ కిక్కురుమనరు. ఒక్కసారిగా బొమ్మ తిరగబడగానే బడబాగ్ని బద్ధలవుతంది. ఇక ఇపుడు తెలుగుదేశం పార్టీలో చూసే పైకి అంతా బాగుంది అనిపిస్తున్నా కూడా అసంతృప్తి మాత్రం గూడు కట్టుకుని ఉంది. చంద్రబాబు మునుపటి మాదిరిలా పార్టీని డీల్ చేయలేకపోతున్నారు. చంద్రబాబు స్కూల్ వేరు. ఆయన రాజకీయం వేరు. ఆయన చూసిన ప్రత్యర్ధులు వేరు. ఆయనకు మొత్తం పొలిటికల్ లైఫ్ లో జగన్ లాంటి నాయకుడు ఎదురుకాలేదు. జగన్ సీఎం అయితే సీన్ ఇలా ఉంటుందని కలలో కూడా టీడీపీ పెద్దలు ఊహించలేరు. ఇక జగన్ రెండేళ్ళు అయినా ఎక్కడా పట్టు జారకుండా అటు పార్టీని ఇటు ప్రభ్తుత్వాన్ని గుప్పిట పట్టి నడిపిస్తున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే విపక్షాన్ని వణికిస్తున్నారు. టీడీపీకి ఎన్నో ఎదురుదెబ్బలు గతంలో తగిలినా ఈ రెండేళ్ళు మాత్రం కొత్త అనుభవం. అందుకే పార్టీలో విపరీతమైన‌ చర్చ సాగుతోంది. జగన్ బలాన్ని వ్యూహాలను తట్టుకుని మరో మూడేళ్ల పాటు టీడీపీ బరిలో నిలబడగలదా అన్నదే ఆ చర్చ. దానికి తోడు అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సీనియర్లకు మింగుడు పడడంలేదు అంటున్నారు. పరిషత్  ఎన్నికలను ధీటుగా  ఎదుర్కోకుండా చంద్రబాబు బహిష్కరణ అస్త్రాన్ని బయటకు తీశారు. కానీ అది పార్టీలో చాలా మందికి రుచించడం లేదు అంటున్నారు. సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ బయట పడ్డారు. అలాగే అశోక్ గజపతిరాజు కూడా అదే అంటున్నారు. మిగిలిన వారు అయితే లోలోపలే మధనపడుతున్నారు. మొత్తానికి టీడీపీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పార్టీకి అతి పెద్ద అగ్నిపరీక్షగా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.





లక్కీ హ్యాండ్ తో జత కట్టి టాప్ రేంజికి చేరిన జయప్రద

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>