Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/election-d4928896-a8eb-4e27-a1d3-3bd364f605d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/election-d4928896-a8eb-4e27-a1d3-3bd364f605d0-415x250-IndiaHerald.jpgసాధారణంగా అయితే పంచాయతీ ఎన్నికలు జరిగాయి అంటే చాలు పోటీ చేయడానికి స్థానిక నేతలు అందరూ కూడా సిద్ధమై పోతూ ఉంటారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అని భావిస్తూ ఉంటారు. అయితే పంచాయతీ ఎన్నికలను స్థానిక నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ కొంత మంది సెలబ్రెటీలు అటు పెద్దపెద్ద నాయకులు మాత్రం కాస్త లైట్ తీసుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కొన్ని పార్టీల పెద్దలు అయితే పంచాయతీ ఎన్నికలను అంతగా పట్టించుకోరు. కానీ ఇక్కడ ఒక సెలబ్రిటీ మాత్రం ఏకంగా పంచాయతీ ఎన్నElection;india;jitendra singh;panchayati;uttar pradesh;woman;local language;father;partyపంచాయతీ ఎన్నికల్లో.. మిస్ ఇండియా కంటెస్టెంట్ పోటీ..?పంచాయతీ ఎన్నికల్లో.. మిస్ ఇండియా కంటెస్టెంట్ పోటీ..?Election;india;jitendra singh;panchayati;uttar pradesh;woman;local language;father;partySat, 03 Apr 2021 20:43:31 GMTసాధారణం గా అయితే పంచాయతీ ఎన్నికలు జరిగాయి అంటే చాలు పోటీ చేయడానికి స్థానిక నేతలు అందరూ కూడా సిద్ధమై పోతూ ఉంటారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అని భావిస్తూ ఉంటారు. అయితే పంచాయతీ ఎన్నికలను స్థానిక నేతలు ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్నారు. కానీ  కొంత మంది సెలబ్రెటీలు అటు పెద్దపెద్ద నాయకులు మాత్రం కాస్త లైట్ తీసుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కొన్ని పార్టీల పెద్దలు అయితే పంచాయతీ ఎన్నికలను అంతగా పట్టించుకోరు.



 కానీ ఇక్కడ ఒక సెలబ్రిటీ మాత్రం ఏకంగా పంచాయతీ ఎన్నికల గురించి తెలుసుకోవడం కాదు ఏకంగా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమైంది.  దీంతో పంచాయతీ ఎన్నికల్లో ఈ అంశం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలని అధికార ప్రతిపక్ష పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఒక సెలబ్రిటీ ఏకంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావడంతో ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.


 ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2015 ఫెమినా మిస్ ఇండియా కంటెస్టెంట్ మోడల్ దీక్ష సింగ్ సిద్ధమైంది. జొన్ పూర్ జిల్లాలోని బక్షా బాగ్ నుండి దీక్ష సింగ్ తండ్రి జితేంద్ర సింగ్ పోటీ చేయాలని భావించాడు. అయితే ఇక ఆ పంచాయితీలో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఇక ఆ పంచాయతీలో పోటీ చేసేందుకు మహిళ రిజర్వుడ్ రావడంతో ఇక ఏకంగా తన కూతురిని పోటీలోకి దిగేందుకు సిద్దమయ్యాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే సదరు మోడల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇక ప్రచారం నిర్వహిస్తూ ఉండటం కూడా ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది.



హైకోర్టు కి జనసేన... ఏమవుతుందో

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>