MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan-girl-friend-fired-1ea16004-d1dd-41a9-a6d5-9b0158549d08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan-girl-friend-fired-1ea16004-d1dd-41a9-a6d5-9b0158549d08-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచానికి మరో రూపం లాంటిది. ఇక్కడ మన ఫేమ్ ఉన్నంత కాలమే మన అజమాయిషీ చెల్లుతుంది. సినిమా ప్రపంచంలో ఎన్నో వివాదాలు ఉంటాయి. అన్నింటినీ దాటుకుని ముందు వెళ్లగలిగితేనే ప్రేక్షకలోకం మనకు నీరాజనాలు పడుతుంది. కొని సార్లు మనము ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. SALMAN-KHAN-GIRL-FRIEND FIRED;salman khan;ali;nithya new;pakistan;bollywood;industries;cinema;interview;industry;director;heroసల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్: సినిమా అవకాశాల కోసం డైరెక్టర్స్ నన్ను పడుకోమన్నారు...?సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్: సినిమా అవకాశాల కోసం డైరెక్టర్స్ నన్ను పడుకోమన్నారు...?SALMAN-KHAN-GIRL-FRIEND FIRED;salman khan;ali;nithya new;pakistan;bollywood;industries;cinema;interview;industry;director;heroSat, 03 Apr 2021 20:26:50 GMTసినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచానికి మరో రూపం లాంటిది. ఇక్కడ మన ఫేమ్ ఉన్నంత కాలమే మన అజమాయిషీ చెల్లుతుంది. సినిమా ప్రపంచంలో ఎన్నో వివాదాలు ఉంటాయి. అన్నింటినీ దాటుకుని ముందు వెళ్లగలిగితేనే ప్రేక్షకలోకం మనకు నీరాజనాలు పడుతుంది.  కొని సార్లు మనము ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళా నటులకు మరియు మోడల్స్ గా చేస్తున్న వారికి ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కొన్ని సార్లు వారు అనుకున్నవి జరుగుతుంటాయి. మరికొన్ని సార్లు అవి జరగకుండా పోవచ్చు కూడా... అనుకోకుండా తమ కెరీర్ ను కాపాడుకోవడానికి మహిళా నటులు కొందరి హీరోల ప్రేమలో పడిపోతారు. 

కానీ హీరోలు మాత్రం వీరిని అవసరానికి వాడుకుని వదిలేస్తూ ఉంటారు. ఇలాంటివి ఎక్కువ సందర్భాలలో జరగకపోయి ఉండవచ్చి. కానీ ఇక్కడ బాలీవుడ్ స్టార్ హీరో విషయంలో జరిగిదని మీకు తెలుసా...? అయితే అసలేమీ జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుందామా...? బాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరు సల్మాన్ ఖాన్. అయితే గతంలో సల్మాన్ ఖాన్ కు ఒక ప్రేయసి ఉండేది. ఆమె పేరు సోమి అలీ.. ఈమె పాకిస్థాన్ కి చెందిన మోడల్ గా బాలీవుడ్ రంగానికి పరిచయం అయింది. ప్రస్తుతం నిత్యం ఏదో ఒక విషయం మీద సోషల్ మీడియాలో మెరుస్తున్నారు.  కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ మరియు మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ పైన వ్యాఖ్యలతో ఈమె హాట్ టాపిక్ అయ్యారు. ఈమె సల్మాన్ ఖాన్ ని ఇష్టపడి పెళ్ళిచేసుకోవాలని భావించి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె 1991 నుండి 1998 మధ్యలో పలు సినిమాల్లో నటించారు.

ఆ తరువాత కొంతమంది లాగే ఈమె కూడా సినీ రంగానికి దూరమైపోయారు. అయినా కానీ ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ కొన్ని మరిచిపోలేని గాయాలను ఇచ్చిందని వాటిని గుర్తు చేసుకున్నారు సోమి అలీ.  బాలీవుడ్ కి వచ్చిన కొత్తలో నాకు మంచి వక్షలే దక్కాయని చెప్పుకొచ్చింది. ఆ తరువాత చేసిన కొన్ని సినిమాలు పరాజయం పాలవ్వడంతో అవకాశాలు తగ్గాయి.  ఇదే అదనుగా భావించిన కొంతమంది డైరెక్టర్ లు అవకాశాలు కావాలంటే వారి శృంగార కోరికలు తీర్చమని అడిగారు. కానీ అప్పటికే నేను సల్మాన్ ఖాన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. ఐతే డైరెక్టర్ లు అడిగిన దానికన్నా సల్మాన్ తో నాకున్న రిలేషన్ షిప్ చాలా హీనమైనదని చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలపై అటు బాలీవుడ్ నుండి కానీ సల్మాన్ ఖాన్ వైపు నుండి కానీ ఎటువంటి స్పందనా రాలేదు.





శేఖర్ కమ్ముల ఆ హీరోయిన్ ని మరో సాయి పల్లవిలా మారుస్తాడా?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>