LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/biting-nails535986b3-1c66-442c-bb68-cf5e3a5ccd9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/biting-nails535986b3-1c66-442c-bb68-cf5e3a5ccd9d-415x250-IndiaHerald.jpgచాలా మంది చిన్న విషయానికి కూడా గోర్లు కొరకడం చేస్తారు.. ఏదైనా టెన్షన్ ఉన్నా లేదా అనుకొని సంఘటనలు ఎదురైతే ఆటోమేటిక్ గా గోర్లు కొరుకుతారు. అయితే, ఆ అలవాటు కనుక ఉంటే చాలా సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు.గోళ్ళను కోరడం వాటిని తిరిగి నమలడం చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి గోళ్లను కొరకద్దు అని తల్లిదండ్రులు చెప్పినా వినరు. అయితే తెలియని విషయం ఏమిటంటే ఈ గోళ్లను కొరికి తిరిగి నమలడం వల్ల అనేక జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. Biting nails;tara;bacteriaగోర్లు కొరకడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?గోర్లు కొరకడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?Biting nails;tara;bacteriaSat, 03 Apr 2021 19:00:00 GMTచాలా మంది చిన్న విషయానికి కూడా గోర్లు కొరకడం చేస్తారు.. ఏదైనా టెన్షన్ ఉన్నా లేదా అనుకొని సంఘటనలు ఎదురైతే ఆటోమేటిక్ గా గోర్లు కొరుకుతారు. అయితే, ఆ అలవాటు కనుక ఉంటే చాలా సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. గోళ్ళను కోరడం వాటిని తిరిగి నమలడం చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి గోళ్లను కొరకద్దు అని తల్లిదండ్రులు చెప్పినా వినరు. అయితే తెలియని విషయం ఏమిటంటే ఈ గోళ్లను కొరికి తిరిగి నమలడం వల్ల అనేక జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.


చాలా మంది గోళ్ళు కొరకడం తిరిగి వాటిని నమలడం చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది గోళ్లను కొరికి, నములుతారట.. ఇలా గోర్లు కొరకడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..


ప్రతి రోజు మీకు ఈ అలవాటు ఉంటే మీ గోళ్ళని అది పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. పళ్ళకి నష్టం కలుగుతుంది. అలానే గోళ్ళని కొరకడం కారణం గా పళ్ళ ను కూడా పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. పళ్ళు ఊడి పోవడం లాంటివి కూడా దీని కారణంగా సంభవిస్తాయి. అంతే కాదండి తరచు కొరకడం వల్ల వంగి పోతాయి.


గోళ్లు పళ్ళల్లో ఇరుక్కుపోయి దంతాల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అలా చేయడం వల్ల దంతాల సమస్యలు వస్తాయని అంటున్నారు.


చర్మం ఎర్రగా అయిపోవడం, వాపులు రావడం మొదలైనవి వస్తాయి. అలానే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా చీము మరియు ఎక్కువగా నొప్పి రావడం కూడా జరుగుతాయి.. చర్మం పై ఎన్నో రకాల అలర్జీలు వస్తాయని అంటున్నారు. నోట్లో బాక్టీరియా ఇన్ఫెక్షన్ రావడం వల్ల బ్యాక్టీరియా స్టమక్ లోపలి కి వెళ్లి పోతుంది. వీటివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని అంటున్నారు.. జాగ్రత్త సుమీ.. గోర్లు కొరకడం ఇకనైనా మానండి..



శేఖర్ కమ్ముల ఆ హీరోయిన్ ని మరో సాయి పల్లవిలా మారుస్తాడా?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>