MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram02dd427e-b581-42c4-ad32-9addd2b069ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram02dd427e-b581-42c4-ad32-9addd2b069ac-415x250-IndiaHerald.jpgహీరో రామ్ ఇటీవలే రెడ్ సినిమా తో ప్రేక్షకులను నిరాశపరిచాడు.కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెరైటీ కాన్సెప్ట్ గా తెరకెక్కగా కంటెంట్ పరంగా సినిమా బాగానే ఉన్నా కమర్షియల్ గా సినిమా ఆడలేదు.. మాళవిక శర్మ, నివేద పేతురాజ్ ఈ సినిమా లో హీరోయిన్ లు కాగా డ్యూయల్ రోల్ లో రామ్ అదరగొట్టాడు.. లాక్ డౌన్ తర్వాత వెయిట్ చేసి మరీ రిలీజ్ చేసిన సినిమా కావడంతో ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకో ఎక్కలేదు.. అప్పుడప్పుడే సినిమా థియేటర్లకు రావడం మొదలుపెట్టారు.. ram;malavika new;nivetha pethuraj;raj;ram pothineni;shankar;tiru;india;cinema;telugu;tirupati;tamil;ismart shankar;remake;director;hero;heroine;traffic police;silver screen;mass;kishore tirumala;red;chitramఫ్లాప్ వచ్చిన హీరో రామ్ దైర్యం చేస్తున్నాడే...!!ఫ్లాప్ వచ్చిన హీరో రామ్ దైర్యం చేస్తున్నాడే...!!ram;malavika new;nivetha pethuraj;raj;ram pothineni;shankar;tiru;india;cinema;telugu;tirupati;tamil;ismart shankar;remake;director;hero;heroine;traffic police;silver screen;mass;kishore tirumala;red;chitramSat, 03 Apr 2021 09:21:48 GMTఇస్మార్ట్ శంకర్ సినిమా తో ప్రేక్షకులను అలరించి హిట్ ట్రాక్ లోకి వచ్చిన హీరో రామ్ ఇటీవలే రెడ్ సినిమా తో ప్రేక్షకులను నిరాశపరిచాడు.కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెరైటీ కాన్సెప్ట్ గా తెరకెక్కగా  కంటెంట్ పరంగా సినిమా బాగానే ఉన్నా కమర్షియల్ గా సినిమా ఆడలేదు.. మాళవిక శర్మ, నివేద పేతురాజ్సినిమా లో హీరోయిన్ లు కాగా డ్యూయల్ రోల్ లో రామ్ అదరగొట్టాడు.. లాక్ డౌన్ తర్వాత వెయిట్ చేసి మరీ రిలీజ్ చేసిన సినిమా కావడంతో ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకో ఎక్కలేదు.. అప్పుడప్పుడే సినిమా థియేటర్లకు రావడం మొదలుపెట్టారు..

దాంతో అందరు ఈ సినిమా ను చూడలేకపోయారు. అయితే ఈమధ్యే OTT లో రిలీజ్ అయ్యాక ఈ సినిమా విలువలేంటో తెలిసింది.. అక్కడ ప్రేక్షకులు ఈ సినిమా ను చూడడం మొదలుపెట్టారు. ఇక మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న రామ్ తన తదుపరి చిత్రంలో పోలీస్ గా అలరించబోతున్నాడు.. రామ్ ఇప్పటివరకు అలాంటి పాత్ర చేయలేదు.. ఇస్మార్ట్ శంకర్ లో పూర్తి స్థాయి పాత్రలో నటించలేదు.. దాంతో ఈ సినిమా లో రామ్ పోలీస్ పాత్రలో నటించబోతున్నాడు..

ఇటీవలే తమిళ దర్శకుడు లింగుస్వామి తో రామ్ సినిమా కంఫర్మ్ చేసిన విషయం తెల్సిందే. మాస్ ప్రేక్షకులకు లింగుస్వామి పనితనం తెలిసిందే.. పందెం కోడి వంటి సినిమాలను తెరకెక్కించి మాస్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.. తెలుగులోకి రీమేక్ అయిన తడాఖా తమిళ వెర్షన్ తెరకెక్కించింది ఈయనే.. మరి మన ఎనర్జిటిక్ స్టార్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుండటం విశేషం..  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బేనర్ మీద తెరకెక్కనున్న ఈ చిత్రాన్నిtwralone సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు..







కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>