PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgతెలంగాణలో నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ ఎక్కువగా తప్పులు చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. నిరుద్యోగ భృతి కి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో కాస్త భిన్నాభిప్రాయాలున్నాయి. నిరుద్యోగ భృతి కి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిరుద్యోగ భృతి కి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న సరే సీఎం కేసీఆర్ మkcr,trs,ts;kcr;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;letter;party;mantra;santoshamకమిటీ వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్...?కమిటీ వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్...?kcr,trs,ts;kcr;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;letter;party;mantra;santoshamSat, 03 Apr 2021 08:10:00 GMTతెలంగాణలో నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ ఎక్కువగా తప్పులు చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. నిరుద్యోగ భృతి కి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో కాస్త భిన్నాభిప్రాయాలున్నాయి. నిరుద్యోగ భృతి కి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిరుద్యోగ భృతి కి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న సరే సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

అయితే ఇప్పుడు తెలంగాణలో త్వరలోనే మంత్రులతో ఒక కమిటీని వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగ భృతి ఎవరికి ఇవ్వాలి ఏంటనే దానిపై త్వరలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం తో సీఎం కేసీఆర్ కాస్త సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన మాజీ అధికారులతో కూడా ఇప్పుడు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

 అయితే ఉపాధి కల్పన విషయంలో, అలాగే కొన్ని కొన్ని విషయాల్లో సీఎం కేసీఆర్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తెలంగాణలో భిన్నమైన పరిస్థితులు కనపడుతున్న నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ కొన్ని వర్గాలను ఆకట్టుకునే కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి సీఎం కేసీఆర్ ఈ విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ భృతి అందిస్తే టీఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఆసరా పెన్షన్ లను సమర్ధవంతంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కూడా అందిస్తే మంచి ఫలితాలు ఉండవచ్చు.



భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>