MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/summer-4cbeb8d6-4fe9-4f93-869f-77c0b8e95e98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/summer-4cbeb8d6-4fe9-4f93-869f-77c0b8e95e98-415x250-IndiaHerald.jpgభారీ సినిమాలు అంటే వాటికి భారీగానే స్పేస్ కావాలి. ఎన్నో లెక్కలు కూడా వెనకాల ఉంటాయి. ఇక వందల కోట్ల పెట్టుబడి కూడా ఉంటుంది. తేడా కొడితే మాత్రం మొత్తానికి మొత్తం దెబ్బ పడుతుంది. ఇపుడు సమ్మర్ సినిమాల విషయం తీసుకుంటే అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయిట. summer;chiranjeevi;ravi;venkatesh;balakrishna;cinema;success;nandamuri taraka rama rao;mass;narappaభారీ సినిమాలకు బోలెడు అనుమానాలు...?భారీ సినిమాలకు బోలెడు అనుమానాలు...?summer;chiranjeevi;ravi;venkatesh;balakrishna;cinema;success;nandamuri taraka rama rao;mass;narappaSat, 03 Apr 2021 19:30:00 GMTభారీ సినిమాలు అంటే వాటికి భారీగానే స్పేస్ కావాలి. ఎన్నో లెక్కలు కూడా వెనకాల ఉంటాయి. ఇక వందల కోట్ల పెట్టుబడి కూడా ఉంటుంది. తేడా కొడితే మాత్రం మొత్తానికి మొత్తం దెబ్బ పడుతుంది.

ఇపుడు సమ్మర్ సినిమాల విషయం తీసుకుంటే అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయిట. నిజానికి సమ్మర్ సినిమాలకు మంచి సీజన్. కానీ గత ఏడాది నుంచి సమ్మర్ బొమ్మ చూపిస్తోంది. కరోనా తో గత ఏడాది అసలు సినిమాయే రిలీజ్ కాలేదు. ఇపుడు చూస్తే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ జడిపిస్తోంది. దాంతో మే నెలలో వచ్చే సినిమాల సంగతేంటి అన్న ప్రశ్న అందరినీ పట్టి పీడిస్తోందిట. మే నేలలో మెగాస్టార్ ఆచార్య మూవీ రిలీజ్ ఉంది. ఈ మూవీని మే 13న రిలీజ్ చేస్తారని డిసైడ్ చేశారు. అలాగే మే 14న విక్టరీ వెంకటేష్ నారప్ప మూవీ కూడా రిలీజ్ ఉంది. మరి ఇదే నెలలో మే 28న నందమూరి వాలక్రిష్ణ బీబీ 3 ఉంది. అలాగే మాస్ మహారాజా రవితేజా ఖిలాడీ మూవీ కూడా రిలీజ్ అంటూ డేట్ ఇచ్చేశారు.

కానీ ఇపుడు చూస్తే ఈ మూవీస్ అన్నీ కూడా చెప్పిన మేరకు  రిలీజ్ అవుతాయా అన్నది డౌట్. ఇందులో ఆచార్య మూవీ రిలీజ్ అవుతుంది అంటున్నారు. మరి నారప్ప మూవీ సంగతి ఏంటో తెలియడంలేదు. ఆ సినిమాను ఆచార్య పక్కనే రిలీజ్ కి పెట్టారు, మరి అనుకున్న టైమ్ కి చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారా అన్నదే ప్రశ్న. ఇక బాలయ్య బీబీ 3 మూవీ ఇంకా షూటింగ్ చాలానే ఉంది అంటున్నారు. ఖిలాడీ మూవీ విషయంలో వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే కరొనా మే లో తీవ్రంగా ఉంటుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. దాంతో సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది. అలాగే ఈసారి మే నెలలో పరీక్షలు ఉన్నాయి. దాంతో సమ్మర్ సినిమాలకు ఏ వైపు చూసినా చాలానే ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. మరి చూడాలి వీటిని దాటుకుని ఏవి ముందుకు వచ్చి సక్సెస్ అవుతాయో.





ఉన్న నాలుకను కత్తిరించి.. కొత్త నాలుకను అతికించిన వైద్యులు.. ఎందుకో తెలుసా..?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>