PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congressc40b20be-1714-41bf-a27e-126af4f5de8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congressc40b20be-1714-41bf-a27e-126af4f5de8a-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగ‌ర్‌లో ఓ వైపు టీఆర్ ఎస్‌లో ప్ర‌చారంలో దూసుకెళ్తుండ‌గా... మ‌రోవైపు జానారెడ్డి మాత్రం ఒంట‌రిగా ప్ర‌చార పోరు సాగిస్తున్నారు. ఆ పార్టీ నుంచి సీనియ‌ర్లెవ‌రూ కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం నిర్వ‌హించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అధిష్ఠానం ఆదేశాల‌ను కూడా నేత‌లు ప‌క్క‌న పెట్టి త‌మ ప‌ని తాము చూసుకుంటున్నారు. ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైతే పార్టీలో త‌మ ప్రాధాన్యం పెరుగుతుంద‌ని వ్యూహాత్మ‌కంగా దూరంగా ఉంటున్న వారు కొంద‌రైతే... పార్టీ సీనియ‌ర్ల‌కు క‌నీసం మ‌ర్యాద పూర్వ‌కంగా కూడా ఆయ‌న ఆహ్వానించ‌క‌పోవ‌డంjanareddy;view;kcr;nagarjuna akkineni;bhaskar;shankar;suman;tiru;telangana rashtra samithi trs;koneru konappa;balka suman;guntakandla jagadish reddy;baba bhaskar;huzur nagar;mandalam;mla;mahabubabad;janareddy;karimnagar;reddy;miryalaguda;nayak;party;devarakonda;mantraజానారెడ్డికి ద‌మ్కీ ఇస్తున్న సీనియ‌ర్లు... ఆ విష‌యంలో హ్యాండిచ్చిన సీనియ‌ర్లు...జానారెడ్డికి ద‌మ్కీ ఇస్తున్న సీనియ‌ర్లు... ఆ విష‌యంలో హ్యాండిచ్చిన సీనియ‌ర్లు...janareddy;view;kcr;nagarjuna akkineni;bhaskar;shankar;suman;tiru;telangana rashtra samithi trs;koneru konappa;balka suman;guntakandla jagadish reddy;baba bhaskar;huzur nagar;mandalam;mla;mahabubabad;janareddy;karimnagar;reddy;miryalaguda;nayak;party;devarakonda;mantraSat, 03 Apr 2021 07:00:00 GMTనాగార్జున సాగ‌ర్‌లో ఓ వైపు టీఆర్ ఎస్‌లో ప్ర‌చారంలో దూసుకెళ్తుండ‌గా... మ‌రోవైపు జానారెడ్డి మాత్రం ఒంట‌రిగా ప్ర‌చార పోరు సాగిస్తున్నారు. ఆ పార్టీ నుంచి సీనియ‌ర్లెవ‌రూ కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం నిర్వ‌హించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అధిష్ఠానం ఆదేశాల‌ను కూడా నేత‌లు ప‌క్క‌న పెట్టి త‌మ ప‌ని తాము చూసుకుంటున్నారు. ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైతే పార్టీలో త‌మ ప్రాధాన్యం పెరుగుతుంద‌ని వ్యూహాత్మ‌కంగా దూరంగా ఉంటున్న వారు కొంద‌రైతే... పార్టీ సీనియ‌ర్ల‌కు క‌నీసం మ‌ర్యాద పూర్వ‌కంగా కూడా ఆయ‌న ఆహ్వానించ‌క‌పోవ‌డం కూడా ప్ర‌చారంలో నేత‌లు పాల్గొన‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన‌కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.


మ‌రోవైపు  టీఆర్ఎస్ ప్రచార ప్రక్రియలో 12 మంది ఎమ్మెల్యేలు.. మరో ముగ్గురు మంత్రులతో నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఓవైపు ఎమ్మెల్యేలు.. మరోవైపు మంత్రులు.. అభ్యర్థులను మించిన స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఒక్కడి కోసం ఇంతమంది ప్రత్యర్థులపై విరుచుకుపడుతుండడం సాగర్ ఓటర్లకు కొత్తదనంగా కన్పిస్తోందనడంలో ఏలాంటి సందేహం లేదు. నియోజకవర్గంలోని ప్రతి మండలంతో పాటు మున్సిపాలిటీకి సైతం ఇన్‌ఛార్జులుగా నియమించింది.


తిరుమలగిరి మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, హాలియా పట్టణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దవూర మండలానికి చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, గుర్రంపోడుకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నిడమనూరుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, త్రిపురారం మండలానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, అనుముల మండలానికి కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నందికొండ మున్సిపాలిటీకి కరీంనగర్ మేయర్ సునీల్‌రావులు ఎన్నికల ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు.



ఈక్ర‌మంలోనే జానారెడ్డి వారు విమ‌ర్శ‌లు చేస్తుండ‌టంపై శుక్ర‌వారం ఆయ‌న స్ప్ందించారు.  టిఆర్ఎస్ నేతల విమర్శలకు స్పందించాల్సిన స్థాయి తనది కాదన్నారు. అధికార పార్టీ నేతలు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. సాగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు వస్తే తాను స్పందిస్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, ప్రజలను ప్రలోభ పెట్టకుండా గెలవలేమని భయంతోనే అడ్డగోలు ప్రచారానికి తెరలేపారని జానారెడ్డి ఫైర్ అయ్యారు.



భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>