MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips-5eaab6f3-7c7d-4c8c-a249-7c9a07bb2f13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips-5eaab6f3-7c7d-4c8c-a249-7c9a07bb2f13-415x250-IndiaHerald.jpgవరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న హీరో రామ్ పోతినేనికి ఇస్మార్త్ శంకర్ తో సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు జగన్నాథ్. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా రామ్ లోని మాస్ కోణాన్ని బయటపెట్టింది. ఈ సినిమాతో రామ్ మాస్ హిట్ ను అందుకున్నాడు. ఇదివరకు ఫైట్ సీన్లలో రామ్ నటించినప్పటికీ ఇస్మార్ట్ శంకర్ లో ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా తరవాత రామ్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో రామ్ డ్యుయల్ రోల్ లో నటించి అలరించాడు. తమిళం లో సూపర్ గా నిలిచినప్పram pothineni;allu arjun;ram pothineni;shankar;cinema;huzur nagar;kollywood;tamil;ismart shankar;remake;box office;hero;traffic police;arjun 1;mass;red;chitram;loverపోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ల‌వ‌ర్ బాయ్ రామ్ మెప్పిస్తాడా..?పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ల‌వ‌ర్ బాయ్ రామ్ మెప్పిస్తాడా..?ram pothineni;allu arjun;ram pothineni;shankar;cinema;huzur nagar;kollywood;tamil;ismart shankar;remake;box office;hero;traffic police;arjun 1;mass;red;chitram;loverSat, 03 Apr 2021 20:00:00 GMTహీరో రామ్ పోతినేనికి ఇస్మార్త్ శంకర్ తో సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు జగన్నాథ్. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా రామ్ లోని మాస్ కోణాన్ని బయటపెట్టింది. ఈ సినిమాతో రామ్ మాస్ హిట్ ను అందుకున్నాడు. ఇదివరకు ఫైట్ సీన్లలో రామ్ నటించినప్పటికీ ఇస్మార్ట్ శంకర్ లో ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా తరవాత రామ్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో రామ్ డ్యుయల్ రోల్ లో నటించి అలరించాడు. తమిళం లో సూపర్ గా నిలిచినప్పటికీ తెలుగు రీమేక్ కు ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ సినిమా తరవాత రామ్ కోలీవుడ్ దర్శకుడితో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు.

కోలీవుడ్ దర్శకుడు లింగు స్వామి చెప్పిన కథకు రామ్ ఒకే చెప్పేసాడు. కాగా తాజాగా లింగు స్వామి రామ్ సినిమాపై ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ ఎప్పుడూ నటించని రోల్ లో నటించబోతున్నాడట. ఇదివరకు లవర్ బాయ్ క్యారెక్టర్ లు మాత్రమే చేసిన రామ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడట. అయితే ఇప్పటివరకు రామ్ అలాంటి పాత్రలో నటించకపోవడం తో అభిమానుల్లో క్యూరియాసిటీ మొదలైంది. మరో వైపు లవర్ బాయ్ లా కనిపించే రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను హ్యాండిల్ చేయగలడా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా కథ ఇదివరకే లింగు స్వామి అల్లు అర్జున్ కు వినిపించారట. కానీ అల్లు అర్జు స్క్రిప్ట్ కు నో చెప్పడంతో ఇప్పుడు రామ్ చేతికి ఈ ప్రాజెక్టు వచ్చింది.


ఆడపిల్ల పుట్టలేదని.. ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>