HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-care-heart-beat-viral-news-viral-latest98b1b4d6-1a59-422b-81f6-dc608e663db0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-care-heart-beat-viral-news-viral-latest98b1b4d6-1a59-422b-81f6-dc608e663db0-415x250-IndiaHerald.jpgసమస్త ప్రాణకోటికి జీవనాధారం ఈ భూ ప్రపంచమే అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.మానవులు ఈ భూ గ్రహంపై బతకడానికి అవసరమైన గాలి,నీరు,నేల, భూమ్యకర్షణ బలం వంటి అంశాలు మన శరీర సమతౌల్యాన్ని కాపాడుతాయి. అందుకే ఈ భూమి మీదనే సమస్త జీవకోటి బతుకుతున్నాయి. అయితే ఈ భూ గ్రహంపై కాకుండా మనిషి ఇతర గ్రహాలపై జీవించగలడా? ఒకవేళ జీవించిన అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? అనే దిశలో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అయితే మనిషి భూ గ్రహంపై కాకుండా అంతరిక్షంలో కూడా రోజుల తరబడి నివసించవచ్చు అని మన శాస్త్రవేత్తలు నిరూపించhealth care, heart beat, viral news, viral latest;heart;airతస్మాత్ జాగ్రత్త : అక్కడ నివసించే వారికీ గుండె పరిమాణం తగ్గిపోతుందట ..!తస్మాత్ జాగ్రత్త : అక్కడ నివసించే వారికీ గుండె పరిమాణం తగ్గిపోతుందట ..!health care, heart beat, viral news, viral latest;heart;airSat, 03 Apr 2021 11:31:39 GMTసమస్త ప్రాణకోటికి జీవనాధారం ఈ భూ ప్రపంచమే అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.మానవులు ఈ  భూ గ్రహంపై బతకడానికి అవసరమైన గాలి,నీరు,నేల,  భూమ్యకర్షణ బలం  వంటి అంశాలు మన శరీర సమతౌల్యాన్ని కాపాడుతాయి. అందుకే ఈ భూమి మీదనే సమస్త జీవకోటి బతుకుతున్నాయి. అయితే ఈ భూ గ్రహంపై కాకుండా మనిషి  ఇతర గ్రహాలపై జీవించగలడా?  ఒకవేళ జీవించిన అందుకు అనుకూలమైన  పరిస్థితులు ఉన్నాయా? అనే దిశలో  ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అయితే మనిషి భూ గ్రహంపై కాకుండా అంతరిక్షంలో కూడా  రోజుల తరబడి నివసించవచ్చు అని మన శాస్త్రవేత్తలు నిరూపించి చూపించారు. కానీ అలాంటి వారి ఆరోగ్యంలో కొన్ని మార్పలు రావడాన్ని మన పరిశోధకులు గుర్తించారు.ఈ పరిశోధనలో ఎన్నో షాకింగ్ నిజాలు బయట పడ్డాయి.

అంతరిక్షంలో ఎక్కువ కాలం నివసిస్తున్న వ్యోమగాముల  గుండె క్రమంగా తగ్గిపోతుందని తెలిపారు. అక్కడ భూమ్యాకర్షణ బలం లేకపోవడం వల్ల శరీరంలోని రక్తం పాదాలవైపు ఎక్కువ  ప్రయాణిస్తుందని పరిశోధకులు గుర్తించారు.340 రోజులు అంతరిక్షంలో నివసించిన ఒక  వ్యోమగామిపై జరిపిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. ఆ పరిశోధనలో తేలింది ఏంటంటే అక్కడ ఉన్న వ్యోమగామిలా  గుండె గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో పని చేస్తుందని తేల్చారు.


ఈ క్రమంలో మానవ హృదయం ద్వారా రక్త ప్రసరణ జరగడం అతి కష్టంగా మారుతుందని గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకే గుండెలోని కణాలు కణజాలాలు చిన్నగా అయిపోతున్నాయి అని తెలిపారు. ఇలా ఆ వ్యోమగామిపై జరిపిన పరిశోధనల్లో గుండె తగ్గిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఎడమ జఠరిక కణాలు కణజాలల్లో తగ్గుదల గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా జఠరికల వెడల్పు తగ్గిందని వివరించారు. ఫైనల్ గా పరిశోధకులు చెప్పేది ఏంటంటే  అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపే వాళ్ళ గుండె రోజు రోజుకి చిన్నగా అయిపోతుంది పరిశోధకులు తేల్చారు.
 



వైల్డ్ డాగ్‌కు బిగ్ షాక్‌... షాక్‌లో సినిమా యూనిట్‌...!

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>