MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shekar-kammula339663bb-18ec-44a1-a214-4ff2e5b4caad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shekar-kammula339663bb-18ec-44a1-a214-4ff2e5b4caad-415x250-IndiaHerald.jpgసింగర్ కోమలి ముగిసిపోయిందనుకున్న వివాదాన్ని చేజేతులా ఆమెనే మళ్ళీ గెలుకుతుంది.. ఇటీవలే ఆమె సారంగదారియా పాట అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం నా పాట కాబట్టే అని చెప్పి సైలెంట్ గ ఉన్న వారిని మళ్ళీ గెలికినంత పని చేసింది.. దాంతో ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మళ్ళీ ఆమెకు ఓ రిటార్డ్ ఇచ్చాడు.shekar kammula;pawan;view;naga chaitanya;ashok;geetha;komali;naga;sekhar;teja;korea, south;kamma;cinema;naga aswin;writer;director;indian;sekhar master;chaitanya 1;master;sai pallaviమరో కాంట్రవర్సీ.. కోమలి కి రిటార్డ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల..!!మరో కాంట్రవర్సీ.. కోమలి కి రిటార్డ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల..!!shekar kammula;pawan;view;naga chaitanya;ashok;geetha;komali;naga;sekhar;teja;korea, south;kamma;cinema;naga aswin;writer;director;indian;sekhar master;chaitanya 1;master;sai pallaviSat, 03 Apr 2021 11:00:00 GMTసింగర్ కోమలి ముగిసిపోయిందనుకున్న వివాదాన్ని చేజేతులా ఆమెనే మళ్ళీ గెలుకుతుంది .. ఇటీవలే ఆమె సారంగదారియా పాట అంత పెద్ద హిట్ అవ్వడాని కి కారణం నా పాట కాబట్టే అని చెప్పి సైలెంట్ గ ఉన్న వారిని మళ్ళీ గెలికినంత పని చేసింది . దాంతో ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మళ్ళీ ఆమెకు ఓ రిటార్డ్ ఇచ్చాడు . ఈ పాట ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం గీత రచయిత సుద్దాల అశోక్ తేజ కారణమని అన్నారు .. ఆ లిరిక్స్ , వల్లే పాట ఇంత పెద్ద హిట్ అయ్యింది అన్నారు .. జానపదగేయాని కి అద్భుత సాహిత్యం అందించారు . అని కితాబిచ్చారు..

కేవలం 32 రోజుల్లో వంద మిలియన్ల వ్యూస్ సాధించిన పాట  గా సారంగదారియా పాట ఫస్ట్ సౌత్ ఇండియన్ లిరికల్ సాంగ్ గా రికార్డు సెట్ చేసిన సందర్భంగా శేఖర్ కమ్ముల ఈ వ్యాఖ్యలు చేశారు .. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ పవన్ కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పాటకు పవన్ ప్రాణం పోశాడు . మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ని గతంలో మెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల.. అయన కొరియోగ్రఫీ ఎంతో హైలైట్ అయ్యింది అన్నారు..

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా ఈనెల 16 న రిలీజ్ అవుతుండగా సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.. ఇప్పటికే పాటలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ని చూడాలని సినీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలోని అన్ని పాటలు బాగున్నాయి.. డెఫినెట్ గా సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు.. మరి ఈ సినిమా భవిష్యత్ ఏంటో తెలియాలంటే 16 దాకా ఆగాల్సిందే..



వైల్డ్ డాగ్‌కు బిగ్ షాక్‌... షాక్‌లో సినిమా యూనిట్‌...!

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>